MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కేటీఆర్‌కు సీఎం పదవి: బీజేపీకి చెక్, టీఆర్ఎస్ వ్యూహామిదేనా?

కేటీఆర్‌కు సీఎం పదవి: బీజేపీకి చెక్, టీఆర్ఎస్ వ్యూహామిదేనా?

తెలంగాణ సీఎంగా కేటీఆర్ త్వరలోనే అవుతారని ఆ పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగైదు రోజులుగా టీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యల జోరును మరింత పెంచారు. 

3 Min read
Author : narsimha lode
Published : Jan 21 2021, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
 తెలంగాణ సీఎంగా కేటీఆర్ అవుతారని పార్టీ నేతలు వరుసగా పోటీలు పడి ప్రకటనలు చేయడం టీఆర్ఎస్ వ్యవహారాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ విషయంలో నేతల ప్రకటన వెనుక టీఆర్ఎస్ లో తెర వెనుక ఏదో జరుగుతుందనే చర్చ లేకపోలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
218
తెలంగాణ సీఎం గా కేటీఆర్ త్వరలో అవుతారని... సీఎం అయ్యే అర్హతలు కేటీఆర్ కు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు పోటీలు పడి చెబుతున్నారు.

318
గత కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు ఈ విషయమై బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ సీఎం అవుతారని చెబుతున్నారు.

418
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు కూడ టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసినట్టుగా కన్పిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. 

518
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ కు షాకిచ్చింది.  త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

618
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితులు టీఆర్ఎస్ పై ఉన్నాయి.

718
2023 ఎన్నికల్లో రాష్ట్రంలో  అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు గాను కేటీఆర్ ను సీఎం చేయాలనే యోచన చేస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు.

818
సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ కే పరిమితమౌతున్నారు. పార్టీ నేతలతో ఎక్కువగా సమయం కేటాయించడం లేదనే చర్చ కూడ లేకపోలేదు. పార్టీ నేతలతో సమావేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ నిర్వహిస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడ ఆయన తరచుగా సమావేశమౌతున్నారు.

సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ కే పరిమితమౌతున్నారు. పార్టీ నేతలతో ఎక్కువగా సమయం కేటాయించడం లేదనే చర్చ కూడ లేకపోలేదు.
పార్టీ నేతలతో సమావేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ నిర్వహిస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడ ఆయన తరచుగా సమావేశమౌతున్నారు.

918
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు కేసీఆర్ పగ్గాలు అప్పగించారు.  ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ కు సీఎంగా పదవిని అప్పగిస్తే రాజకీయంగా టీఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశాలు లేకపోలేదనే  కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

1018
బీజేపీ దూకుడును కట్టడి చేసేందుకు అంతే దూకుడుతో వ్యవహరించాల్సిన అనివార్య పరిస్థితులు కూడ ఉన్నాయని ఈ దూకుడు కలిగిన కేటీఆర్ కు సీఎం పదవిని కట్టబెడితే  ప్రయోజనం ఉంటుందనే వాదించే వారు కూడ లేకపోలేదు.ఇది కూడ కేటీఆర్ ను  సీఎం చేస్తే ప్రయోజనం ఉంటుందని వాదించేవారు కూడ లేకపోలేదు.

1118
ఇప్పుడు కేటీఆర్ ను సీఎం చేయకపోతే భవిష్యత్తులో ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టలేమనే చర్చ కూడ లేకపోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లోపుగా కేటీఆర్ కు సీఎం పగ్గాలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

1218
వచ్చే నెలలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తైన  తర్వాత సీఎం పదవి విషయమై మార్పు చోటు చేసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల లోపుగానే ఈ తతంగం పూర్తి చేసే అవకాశాలను కూడ తోసిపుచ్చలేమని మరికొందరు చెబుతున్నారు.

1318
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు. అదే రోజున లేదా ఆ తర్వాత వచ్చే మంచి ముహుర్తానికి  కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. ఏప్రిల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వరకు వేచి చూసే అవకాశాలు కూడ లేకపోలేదనే మరికొందరు నేతలు కూడ చెబుతున్నారు.

1418
కేసీఆర్ ఫామ్ హౌస్ కే ఎక్కువగా పరిమితమౌతున్నందున పలు కార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని కేటీఆర్ నడిపిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావుకు కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదనే చర్చ సాగుతోంది. 

1518
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.పార్టీలో ఈ రకమైన చర్చ జరుగుతోందని తనకు తెలియదని హరీష్ రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

1618
కేటీఆర్ సీఎం అయితే తాను ఆయన మంత్రివర్గంలో పనిచేసేందుకు కూడ సిద్దమేనని గతంలో హరీష్ రావు వ్యాఖ్యానించారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడ తాను సమర్ధవంతంగా నెరవేరుస్తానని హరీష్ రావు ప్రకటించారు.

1718
గురువారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేసిన వ్యాఖ్యలు కూడ సంచలనంగా మారాయి. కేటీఆర్ సమక్షంలోనే  కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించలేదు. కానీ పద్మారావు తనకు చిచ్ఛా అవుతాడని చెప్పారు.

1818
పద్మారావు కంటే ముందే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో ప్రకటనలు చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ , తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు కూడ కేటీఆర్ సీఎం కావడానికి అన్ని అర్హతలున్నాయని తేల్చి చెప్పారు.

About the Author

NL
narsimha lode
 
1st ODI • NZ vs IND 2026
Innings Break
NZNZ
185
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image3
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved