- Home
- Telangana
- కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో అద్భుతం... మార్కుక్ పంప్ హౌజ్ ప్రారంభించిన కేసీఆర్ (ఫోటోలు)
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో అద్భుతం... మార్కుక్ పంప్ హౌజ్ ప్రారంభించిన కేసీఆర్ (ఫోటోలు)
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్‌హౌస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామి లు శుక్రవారం నాడు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శనయాగం నిర్వహించారు.
115

మార్కుక్ పంప్ హౌజ్ వద్ద పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
215
మార్కుక్ పంప్ హౌజ్ వద్ద పూజలు నిర్వహిస్తున్న పూజారులు

315
పూజలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

415
మార్కుక్ పంప్ హౌజ్ వద్ద పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర నాయకులు

515
పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
615
మార్కుక్ పంప్ హౌజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం

715
పూజ నిర్వహిస్తున్న ప్రాంగణానికి విచ్చేస్తున్న సీఎం దంపతులు

815
పూజా ప్రాంగణం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామి

915
సీఎం కేసీఆర్ తో చినజీయర్ స్వామి
సీఎం కేసీఆర్ తో చినజీయర్ స్వామి
1015
పూజా ప్రాంగణంలో కేసీఆర్, చినజీయర్ స్వామి, మంత్రులు

1115
పూజ చేస్తున్న చినజీయర్ స్వామి
పూజ చేస్తున్న చినజీయర్ స్వామి
1215
ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

1315
పంప్ హౌజ్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి

1415
పంప్ హౌజ్ ను అధికారికంగా ప్రారంభించిన ముఖ్యమత్రి కేసీఆర్

1515
ముఖ్యమంత్రి దంపతులతో పూజ చేయిస్తున్న చినజీయర్ స్వామి