MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• హైదరాబాదులో కరోనా విజృంభణ: కమ్యూనిటి వ్యాప్తిపై సర్వే

హైదరాబాదులో కరోనా విజృంభణ: కమ్యూనిటి వ్యాప్తిపై సర్వే

కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి చెందిందా అనే విషయమై జీహెచ్ఎంసీ పరిధిలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని పట్టణాల్లో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది.

1 Min read
Author : narsimha lode
| Updated : May 29 2020, 05:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో ఐసీఎంఆర్ కరోనాపై సర్వే నిర్వహించనుంది. నగరంలోని ఐదు కంటైన్మెంట్ జోన్లలో రెండు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో  సర్వేలైన్స్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు చేశారు.

38

ఈ ఐదు కంటైన్మెంట్ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. సర్వే ద్వారా హైద్రాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులపై ఐసీఎంఆర్ నివేదికను అందించనుంది.హైద్రాబాద్ తో పాటు 14 మెట్రో నగరాల్లో  హాట్ స్పాట్‌లలో  ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది.

48

హైద్రాబాద్ పట్టణంలోని 500 శాంపిల్స్  సేకరించనున్నారు. ప్రతి కుటుంబం నుండి ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి శాంపిల్స్ ను సేకరించనున్నారు. 18 ఏళ్ల వయస్సు పై బడిన వారి నుండి శాంపిల్స్ సేకరిస్తారు.

58

ప్రతి శాంపిల్ కు ఒక కోడ్ ఇస్తారు. రక్తం నుండి సీరమ్ ను వేరు చేస్తారని ఓ మెడికల్ అధికారి తెలిపారు.సీరమ్ శాంపిల్స్ ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్  ఇన్ ట్యూబర్ క్లోసిస్ చెన్నై  ల్యాబ్ కు పంపుతారు.

68

ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఐసీఎంఆర్‌ సర్వే పూర్తి చేసింది. వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయాన్ని ఐసీఎంఆర్‌ నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది.

78

దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో సర్వే నిర్వహించి 24 వేల శాంపిల్స్‌ను సేకరించారు. నాలుగు కేటగిరీల కింద ఈ సర్వే నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే ఈ సర్వే జరిపారు.

88

వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ ఏమైనా జరిగిందా..! ఎవరికైనా వైరస్‌ సోకిన తర్వాత యాంటీ బాడీస్‌ పెరిగాయా లాంటి అంశాలను పరిశీలిస్తూ ఈ సర్వేను నిర్వహించనున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Recommended image2
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved