MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు కొత్త బాధ్యతలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు కొత్త బాధ్యతలు

Massive IAS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ (Indian Administrative Service) అధికారుల బదిలీ జరిగింది. ఈ బదిలీలలో వివిధ కీలక శాఖల్లో మార్పులు జరిగాయి. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్(Smita Sabharwal) కు బాధ్యతలు అప్పగించారు.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 27 2025, 10:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

IAS Transfers in Telangana: తెలంగాణలో ఐఏఎస్(Indian Administrative Service) అధికారుల బదిలీలలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అధికారుల బదిలీలకు సంబంధించి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంతకం చేసిన ఉత్తర్వుల ప్రకారం.. స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా నియమించారు. అలాగే, గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవోగా ఎస్. వెంకట్ రావు, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్ ఇలా చాలా మార్పులు జరిగాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Santhi Kumari

Santhi Kumari

ఈ బదిలీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ముఖ్యమైన బాధ్యతలు, అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలనా చర్యలు మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక్, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు-పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్ కు బాధ్యతలు అప్పగించారు. 

ఐఏఎస్ బదిలీలలో ప్రధాన మార్పులు ఇలా..

- ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ: స్మితా సబర్వాల్  
- గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్: శశాంక్ గోయెల్  
- జీహెచ్‌ఎంసీ కమిషనర్: ఆర్వీ కర్ణన్  
- యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో: ఎస్. వెంకట్ రావు  
- ఫ్యూచర్ సిటీ కమిషనర్: శశాంక  
- జెన్‌కో సీఎండీ: హరీష్  
- హెల్త్ డైరెక్టర్: సంగీత సత్యనారాయణ  
- పరిశ్రమల, పెట్టుబడుల సీఈవో: జయేశ్ రంజన్  

33
Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)

Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ బదిలీలు ప్రభుత్వ పాలనలో మరింత సమర్థమైన పనితీరు, సుస్థిరతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఈ మార్పులు సమర్ధంగా గవర్నెన్స్ ను మెరుగుపరచడం, ప్రజల సేవల పోరాటంలో ప్రగతి సాధించడం, నూతన అభివృద్ధి ప్రణాళికలకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తోంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
అనుముల రేవంత్ రెడ్డి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved