వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్ (ఫోటోలు)
హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లమీద పూర్తిగా వరద నీరు చేరింది. రాత్రి నుండి భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.