హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం... మూసారాంబాగ్ బ్రిడ్జిపై ఇదీ పరిస్థితి (Photos)
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మరోసారి వర్షాలు జోరందుకున్నాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉప్పొంగుతోంది. కుండపోత వర్షంతో మూసీకి వరద పోటెత్తడంతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల పైనుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ వంతెనలపై నుండి రాకపోకలను నిలిపివేసి ప్రమాదాలు జరక్కుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు మూసీ పరివాహక ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో మునకకు గురయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందుకులకు గురవుతున్నారు.
14

musi floods
తెలంగాణలో భారీ వర్షాలతో మూసీ నదికి పోటెత్తిన వరద... రాజధాని హైదరాబాద్ లోని మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుండి మూసీ నది ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందో చూడండి...
24

34

44

Latest Videos