టీపీసీసీ చీఫ్ పదవి: హైకమాండ్ వద్ద నేతల లాబీయింగ్
First Published Dec 20, 2020, 1:49 PM IST
టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్ నేతలు పలువురు టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు.

టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందోననే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీపీసీసీ పదవి కోసం నేతలు పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.దీంతో కొత్త టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతలను ఎంపిక చేయడం అనివార్యంగా మారింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?