జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక(ఫోటోలు)

First Published Feb 11, 2021, 2:10 PM IST

జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి గురువారం నాడు ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకొంది.