అమిత్ షా హైదరాబాద్ పర్యటన... భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనంలో ప్రారంభం (ఫోటోలు)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాాబాద్ లో పర్యటిస్తున్నారు. డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి అక్కడినుండి నేరుగా పాతబస్తీలోన భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం నగరంలో అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికలు... హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా
భాగ్యలక్ష్మి ఆలయలో మంత్రి అమిత్ షా కు జ్ఞాపిక అందజేస్తున్న నాయకులు
హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా కు ఘన స్వాగతం
హైదరాబాద్ ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమిత్ షా
హైదరాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా అభివాదం
చార్మినార్ వద్ద అమిత్ షా
చార్మినార్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా
అమిత్ షా రాకతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బందోబస్తు
హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
హైదరాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న బిజెపి నాయకులు
జిహెచ్ఎంసి ఎన్నికలు... హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఘన స్వాగతం
హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా
జిహెచ్ఎంసి ఎన్నికలు... హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా