కుటుంబసమేతంగా బొజ్జ గణపయ్య పూజలో ఎమ్మెల్సీ కవిత... స్పీకర్, మంత్రులు కూడా (Photos)
హైదరాబాద్ : తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలు, ఇళ్లలో గణపయ్యకు పూజలతో కోలాహలం నెలకొంది. ఇలా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు బొజ్జ గణపయ్య సేవలో తరించారు. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కుటుంబసమేతంగా గణపతి పూజ చేసారు. భర్త అనిల్, కొడుకు ఆర్యతో కలిసి హైదరాబాద్ లోని తన నివాసంలో గణపతి పూజ చేసారు కవిత. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా గణపతి పూజ చేసారు.

vinayaka chavithi 2022
వినాయక చవితి పండగపూట తన నివాసంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి విగ్రహానికి పూజలు చేస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
vinayaka chavithi 2022
వినాయక చవితి స్పెషల్... సూర్యాపేటలో ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహానికి తొలిపూజ చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

వినాయక చవితి పండగపూట తన నివాసంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి విగ్రహానికి పూజలు చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వినాయక చవితి వేడుకల్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత... భర్త అనిల్, కొడుకు ఆర్యతో కలిసి హైదరాబాద్ లోని నివాసంలో వినాయక పూజ చేస్తున్న కవిత