జైపాల్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు (ఫోటోలు)
జైపాల్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు (ఫోటోలు)
జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, ఇతర ప్రముఖులు
జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న హరీష్ రావు, మల్లు భట్టి విక్రమార్క, మేకపాటి రాజమోహన్ రెడ్డి
జైపాల్ రెడ్డి అంతిమయాత్ర దృశ్యాలు
జైపాల్ రెడ్డి పార్థీవ దేహన్ని మోస్తున్న రేవంత్ రెడ్డి తదితరులు
పీవీఘాట్ లో జైపాల్ రెడ్డి పార్థీవ దేహం
అంతిమయాత్రలో జైపాల్ రెడ్డి కొడుకు
జైపాల్ రెడ్డి పార్థీవదేహం వద్ద మల్లిఖార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి
జైపాల్ రెడ్డి పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, డికె అరుణ
పీవీఘాట్ లో కాంగ్రెస్ నేతలు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్ , షబ్బీర్ అలీ తదితరులు
జైపాల్ రెడ్డిని కడసారి చూసేందుకు తరలిన ప్రజలు
విషాద వదనంలో జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు
జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన డీఎస్
జైపాల్ రెడ్డిని కన్నీటి వీడ్కోలు పలుకుతున్న ప్రజలు
జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించేందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి
జైపాల్ రెడ్డికి చివరి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనయుడు
జైపాల్ రెడ్డి పాడె మోస్తున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్
అధికారిక లాంఛనాలతోజైపాల్ రెడ్డి అంత్యక్రియలు