MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Telangana
• న్యూ ఇయర్ ఆంక్షలు : బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్ల మూసివేత..

న్యూ ఇయర్ ఆంక్షలు : బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్ల మూసివేత..

కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Dec 31 2020, 03:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

వీటిలో భాగంగానే హైదరాబాద్ లో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షల్ని విధించారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్నింటిని గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మూసేస్తారు.

311

ట్యాంక్‌ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. గురువారం రాత్రి 10  నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.

411

సచివాలయం పక్కనున్న మింట్‌ కాంపౌండ్‌ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు.

511

వీవీ స్టాట్యూ నుంచి – నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్‌ మీదుగా మళ్లిస్తారు.

611

బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్‌ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్‌  వైపు పంపిస్తారు.

711

లిబర్టీ జంక్షన్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా మళ్లిస్తారు.

811

ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్‌ లైన్‌ మీదుగా పంపుతారు.

911

నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్‌ పైకి పంపించరు. వీటిని కర్బలా మైదాన్, మినిస్టర్స్‌ రోడ్‌ మీదుగా పంపిస్తారు.

1011

సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్‌ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.

1111

ఓఆర్‌ఆర్, పీవీ ఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మూసివేసి ఉంటాయి. ఎయిపోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు ఉంటుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved