MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ‘ఇంటింటికి బీజేపీ’ కార్యక్రమానికి ఈటెల, కోమటిరెడ్డి రాజగోపాల్ దూరం.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే...

‘ఇంటింటికి బీజేపీ’ కార్యక్రమానికి ఈటెల, కోమటిరెడ్డి రాజగోపాల్ దూరం.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే...

తెలంగాణలో బీజేపీ చేపట్టిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి ఇద్దరు కీలక నేతలు దూరంగా ఉన్నారు. దీనిమీద అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.  

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 22 2023, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమయ్యింది. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్లు దూరంగా ఉండడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బీజేపీ సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వారు ఇంట్లోనుంచి బైటికి రాలేదు. 

35

దీనిమీద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీవరకు సమయం ఉంది. ఎవరికి కుదిరినప్పుడు వారు పాల్గొంటారని అన్నారు. కొందరు నేతలు ఫోన్ చేసి కుదరడం లేదని చెప్పారని.. ఈ రోజు కాకపోతే రేపు జాయిన్ అవుతారని అన్నారు.

45

‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ప్రతీరోజు రోజుకు 100 కుటుంబాలను దర్శించుకోవాలని టార్గెట్ అన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అయితే, 
ముఖ్యనేతలు ఎవ్వరూ రావడం లేదన్నది సరికాదన్నారని..దీన్ని రాజకీయం చేయద్దని తెలిపారు. 

55

అయితే, గత కొంతకాలంగా బీజేపీలో ఈటెల రాజేందర్, రాజగోపాల్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరూ ఇళ్లనుంచి బైటికి రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

About the Author

BS
Bukka Sumabala
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?
Recommended image2
Balapur Ganesh Laddu: హిస్టరీ క్రియేట్ చేసిన బాలాపూర్ లడ్డూ వేలం.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?
Recommended image3
Dasara Holidays: దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved