MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Telangana
• టార్గెట్ కేసీఆర్: డికె ఆరుణ బిగ్ రోల్, బిజెపి వ్యూహం ఇదీ...

టార్గెట్ కేసీఆర్: డికె ఆరుణ బిగ్ రోల్, బిజెపి వ్యూహం ఇదీ...

దక్షిణ తెలంగాణకు చెందిన డీకె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి, టీఆర్ఎస్ ను ఢీకొనడానికి ఆ పనిచేసినట్లు కనిపిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2020, 04:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

జాతీయ కార్యవర్గం ఎంపికలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యామ్నాయంగా మారే విధంగా జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టినట్లు కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దక్షిణ తెలంగాణకు చెందిన డీకె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి, టీఆర్ఎస్ ను ఢీకొనడానికి ఆ పనిచేసినట్లు కనిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అరుణకు కీలకమైన పదవి అప్పజెప్పడం ద్వారా పార్టీని క్రియాశీలకంగా మార్చాలని భావించినట్లు తెలుస్తోంది.

38

కాంగ్రెసు నుంచి బిజెపిలో చేరిన డీకె అరుణ గత ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ కార్యకలాపాలకు హాజరైన దాఖలాలు లేవు. దక్షిణ తెలంగాణలో డికె అరుణ బలమైన నాయకురాలనే విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఎదుర్కునే విషయంలో ఆమె ఏ మాత్రం వెనకంజ వేయరనే విషయం తెలిసిందే. 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పనిచేసినట్లు కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఆమె శాయశక్తులా కృషి చేస్తారనే విషయం తెలిసిందే.

48

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల్లో బిజెపికి తగిన కార్యకర్తల సంపద ఉంది. బండి సంజయ్ ని పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఉత్తర తెలంగాణ చెక్కు చెదరకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.

58
r.narayana vs k.lakshman

r.narayana vs k.lakshman

r.narayana vs k.lakshman
68

ఓ వైపు బీసీలను తమ వైపు తిప్పుకుంటూ మరోవైపు రెడ్డి సామాజిక వర్గం తమ వైపు తిరిగే విధంగా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. జి. కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరో వైపు డికె అరుణ జాతీయ స్థాయి పార్టీ నాయకత్వంలో ఉన్నారు. దానివల్ల కేసీఆర్ ను బలహీనపరచవచ్చునని బిజెపి భావిస్తూ ఉంది.

78

ఇక, కాంగ్రెసును వెనక్కి నెట్టడానికి తగిన వ్యూహరచన చేస్తూ కేసీఆర్ కు తగిన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి తగిన విధంగా జాతీయ నాయకత్వం జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసులో నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అనే అభిప్రాయం ఉంది. వారిలో వారికే పడదు. ఒకరినొకరు కిందికి లాక్కోవడానికే వారికి సమయం సరిపోవడం లేదనే అభిప్రాయం ఉంది.

88

ఈ పరిస్థితుల్లో రేవంత్ కి లైన్ క్లియర్ అని అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ లోని కురువృద్ధులందరిని తప్పించడంతో.... రాష్ట్రంలో కూడా  పక్కకుపెట్టినట్టే అని అంటున్నారు. దీనితో రేవంత్ రెడ్డే ఇప్పుడు ఈ పదవికి ఫ్రంట్ రన్నర్ గా కనబడుతున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image2
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved