సామాన్యుడికి క్షవరం... నాయిబ్రాహ్మణుడిగా మారిన సిపిఐ నారాయణ

First Published Mar 9, 2021, 11:48 AM IST

ఖమ్మం: సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ సామాన్యులతో మమేకమవుతూ తాజాగా వార్తల్లో నిలిచారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన నాయిబ్రాహ్మణుడిగా మారారు. ఓ సెలూన్ షాప్ లోకి వెళ్లిన నారాయణ అక్కడ ఓ వ్యక్తికి గడ్డం గీసారు. కేవలం ఫోటోలకు ఫోజులివ్వకుండా నిజంగానే వ్యక్తికి గడ్డం గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు.