తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పొందిన తొలి మహిళ... ఇంతకూ ఎవరీమె?
First Published Jan 16, 2021, 11:44 AM IST
హైదరాబాద్: దేశవ్యాప్తంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తెలంగాణలోనూ ప్రారంభమయ్యింది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సినేషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొదటి కరోనా టీకాను సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మకు అందించారు డాక్టర్లు.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం...

గాంధీ హాస్పిటల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం

కరోనా వ్యాక్సినేషన్...గాంధీ హాస్పిటల్ వద్ద సీఎస్, డాక్టర్లు

గాంధీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం...భారీ బందోబస్తు

మంత్రి ఈటల రాజేందర్ కు శాలువా కప్పి స్వాగతం పలుకుతున్న అధికారులు

మంత్రి ఈటలకు స్వాగతం పలుకుతున్న సీఎస్

కరోనా వ్యాక్సినేషన్... గాంధీ హాస్పిటల్ వద్ద సీఎస్

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం

మంత్రి ఈటలకు స్వాగతం పలుకుతున్నగాంధీ డాాక్టర్లు

మంత్రి ఈటలకు స్వాగతం పలుకుతున్నగాంధీ డాాక్టర్లు

గాంధీ హాస్పిటల్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం...

కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం...గాంధీ హాస్పిటల్ వద్ద కోలాహలం

కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం...గాంధీ హాస్పిటల్ వద్ద కోలాహలం
