గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ రెఢీ: రాములునాయక్, చిన్నారెడ్డి పేర్లు ఖరారు?
First Published Jan 14, 2021, 1:33 PM IST
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే సన్నాహలు చేస్తోంది.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఆ పార్టీ ఖరారు చేసినట్టుగా సమాచారం. అధకారికంగా అభ్యర్ధుల పేర్లను ప్రకటించడమే తరువాయిగా భావిస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాదాపుగా ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?