MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఈ నెల 26న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు: తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

ఈ నెల 26న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు: తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణ కాంగ్రెస్  నేతలకు  కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.  ఈ నెల  26న న్యూఢిల్లీకి రావాలని  ఆ పార్టీ కోరింది.  

2 Min read
Author : narsimha lode
Published : May 22 2023, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణ  కాంగ్రెస్ నేతలకు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.  ఈ నెల  26వ తేదీన  కాంగ్రెస్ కీలక నేతలు   న్యూఢిల్లీకి  వెళ్లనున్నారు.  ఈ ఏడాది  చివర్లో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై   కాంగ్రెస్ నేతలు  చర్చించనున్నారు. మరో వైపున తెలంగాణలో  ప్రతి   10  రోజులకు  ఓసారి  ప్రియాంక గాంధీ తెలంగాణలో  పర్యటించేలా  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ప్లాన్  చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణ సహా  ఎన్నికలు జరిగే  రాష్ట్రాలకు చెందిన  నేతలకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి పిలుపు వచ్చింది.  ఆయా రాష్ట్రాల్లో  అనుసరించాల్సిన  వ్యూహలపై   కాగ్రెస్ నాయకత్వంచర్చించనుంది. 

39
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీ విజయం సాధించింది.  దీంతో  తెలంగాణపై  ఆ పార్టీ  నాయకత్వం  ఫోకస్ పెట్టింది. గత రెండు దఫాల్లో  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణలో  అధికారానికి దూరమైంది.  అయితే  ఈ దఫా  జరిగే   ఎన్నికల్లో  విజయం సాధించాలని  కాంగ్రెస్ నాయకత్వం  పట్టుదలగా  ఉంది

49
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

 తెలంగాణ  రాష్ట్రం  ఇచ్చినా కూడా రెండు దఫాలు  అధికారానికి దూరం కావడం  కాంగ్రెస్  పార్టీ నాయకత్వానికి  నిరాశను మిగిల్చింది. దీంతో  ఈ దఫా  తెలంగాణలో   పాగా వేసేందుకు  ఆ పార్టీ  కొంత కాలంగా  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 

59
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  సునీల్ కనుగోలు  నేతృత్వంలో   ఎన్నికల  వ్యూహాలను  ఖరారు చేస్తున్నారు.  కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల్లో   సునీల్  కనుగోలు  వ్యూహకర్తగా  వ్యవహరించిన విషయం తెలిసిందే.
 

69
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

ఈ నెల  8వ తేదీన  తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ   యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది.  త్వరలోనే బీసీ డిక్లరేషన్ ను  ప్రకటించనుంది. 
 

79
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

పీసీసీ  తెలంగాణ  విస్తృతస్థాయి సమావేశం  ఇవాళ  హైద్రాబాద్   గాంధీ భవన్ లో  ప్రారంభమైంది. రానున్న  రోజుల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు.

89
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్


కర్ణాటక  రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి  ఆ పార్టీ   నేతల మధ్య  ఐక్యత తీసుకువచ్చింది నాయకత్వం.  మరో వైపు  ఓటర్లను ఆకర్షించేలా  ఎన్నికల మేనిఫెస్టోలో   హామీలు కురిపించారు.  

99
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్

priyanka gతెలంగాణలో  తమ పార్టీ అధికారంలోకి వస్తే   రైతులకు  ఏం చేస్తామో  వరంగల్  సభలోనే ఆ పార్టీ  ప్రకటించింది.  రాహుల్ గాంధీ  వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించారు.  ఈ నెల  8న  యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ  ప్రకటించారు. జూన్ లో  ప్రియాంకగాంధీ  సభను  ఏర్పాటు  చేయాలని   కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  ప్లాన్  చేసింది. andhi 

About the Author

NL
narsimha lode
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ళిక‌ మృతితో తెలంగాణ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యాలు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image2
అప్ప‌ట్లో కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? త్వ‌ర‌లో ఈ ప్రాంతం మ‌రో కోకాపేట్ కావ‌డం ఖాయం
Recommended image3
Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved