వీరుడా.. వెళ్లిరా... శోక సముద్రంలో సంతోష్ సతీమణి (అంతిమయాత్ర ఫొటోలు)

First Published 18, Jun 2020, 2:22 PM

దేశ రక్షణ లో భాగంగా తన ప్రాణాలను కోల్పోయిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. సూర్యాపేటలో అశేష జనపమూహం, ఆర్మీ అధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబసభ్యుల మధ్యలో అంతిమయాత్ర సాగింది. కల్నల్ పార్థీవదేహం  వద్ద అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం వద్ద శోకసంద్రంలో అతడి భార్య

కల్నల్ సంతోష్ బాబు మృతికి నివాళి

కల్నల్ సంతోష్ బాబు మృతికి నివాళి

సంతోష్ బాబు పార్థీవదేహాన్ని చితిపైకి చేరుస్తున్న ఆర్మీ అధికారులు

కల్నల్ సంతోష్ బాబు కు రాజకీయ నాయకులు సెల్యూట్

కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి

సంతోష్ బాబు కుటుంబసభ్యుల ఆవేదన

సంతోష్ బాబు కుటుంబసభ్యుల ఆవేదన

కల్నల్ సంతోష్ బాబు కు సంబంధించిన వస్తువులను భార్యకు అందిస్తున్న అధికారి

సంతోష్ బాబు పార్థీవదేహానికి నివాళి అర్పించేందుకు వచ్చన రాజకీయ నాయకులు

కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహానికి  భార్య, కొడుకు సెల్యూట్

loader