MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Telangana
• ఏకంగా కోర్టులనే మోసం చేస్తూ...నిందితులను విడిపిస్తున్న ముఠా గుట్టురట్టు

ఏకంగా కోర్టులనే మోసం చేస్తూ...నిందితులను విడిపిస్తున్న ముఠా గుట్టురట్టు

నకిలీ నివాసం, నకిలీ ఇంటి పన్ను రసీదు డాక్యుమెంట్స్‌, స్టాంప్స్‌ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 14 2020, 02:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

న్యాయస్థానాలను మోసం చేసి నిందితులను అక్రమంగా విడిపించడమే లక్ష్యంగా సాగుతున్న నకిలీ జామీన్ పత్రాల దందాను టాస్క్ ఫోర్స్ మరియు గోదావరిఖని పట్టణ పోలీసులు బట్టబయలు చేశారు. రామగుండము పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు డిసిపి పెద్దపల్లి పి.రవీందర్, డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్,  గోదావరిఖని ఎసిపి  ఉమేందర్ సారధ్యంలోని బృందం నకిలీ నివాసం, నకిలీ ఇంటి పన్ను రసీదు డాక్యుమెంట్స్‌, స్టాంప్స్‌ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

న్యాయస్థానాలను నకిలీ జామీను పత్రాలతో నమ్మించి నిందితుల జామీను కోసం సిద్దంగా ఉన్న ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ మస్తాన్ లు తమ సిబ్బందితో కలిసి ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని విచారించగా మిగతా ముఠా సభ్యుల యొక్క వివరాలు మరియు అసలు సూత్రదారుల వివరాలు తెలిపారు. వారు చెప్పిన  వివరాల ప్రకారం మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకోదడమే కాదు నకిలీ పత్రాలను, స్టాంప్ లు, నివాస పన్ను రసీదు బుక్ లు , స్వాధీనం చేసుకున్నారు.

35

ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ...నకిలీ జామీన్‌దారులు(స్యురిటి) లతో కోర్టులనే మోసం చేస్తున్న ఈ దందా కొందరు న్యాయవాదుల సహకారంతో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో పంచాయితీ కార్యదర్శి జారీచేసే అసలు స్యురిటి బదులు నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 200కి పైగా కేసులలో నకిలీ పత్రాలను న్యాయవాదులకు  సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కొంతమంది  న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

45

అరెస్ట్ చేసిన నిందితుల వివరములు:

1. బోయిని కొమురయ్య   s/o ఓదెలు ,53yrs,

2. మల్లిపల్లి కిషన్ s/o చంద్రయ్య ,35yrs

3. ఎండి తాజ్   s/o యాకుబ్

4. పులిపాక శేఖర్  s/o నర్సయ్య 30yrs

5. జూల శ్రీనివాస్   s/o రాజయ్య  34yrs

6. బత్తిని శివ కుమార్   s/o రాజయ్య  30yrs

7. జూల అది నారాయణ s/o పెద్ద రాయమల్లు   31yrs

8. నిమ్మతి మహేందర్  s/o లింగమూర్తి,43yrs,విఠల్ నగర్ ,గోదావరిఖని(అడ్వకేట్ మున్సి)

55

స్వాధీన పరుచుకున్న వాటి వివరములు:

జామీన్‌దారుల(స్యురిటి) నకిలీ  పత్రాలు -03

జామీన్‌దారుల(స్యురిటి) నకిలీ ఇంటి పన్ను పత్రాలు-03

ఇంటి పన్ను బిల్లు నకిలీ బుక్స్ -03

జల్లారం గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరుతో ఉన్న రబ్బర్ స్టాంపు - 02

జల్లారం గ్రామ పంచాయితీ పేరుతో ఉన్న రౌండ్ రబ్బర్ స్టాంపు – 02

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved