MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • షరతులతో బండి సంజయ్‌ పాదయాత్రకి హైకోర్టు అనుమతి

షరతులతో బండి సంజయ్‌ పాదయాత్రకి హైకోర్టు అనుమతి

బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు  ఇవాళ షరతులతో అనుమతిని  ఇచ్చింది. పోలీసులు ఈ యాత్రకు  అనుమతిని  ఇవ్వకపోవడంతో  హైకోర్టులో  ఆయన  పిటిషన్  దాఖలు  చేశారు. 

1 Min read
Author : narsimha lode
Published : Nov 28 2022, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
Cartoon Punch On Bandi Sanjay fifth phase Praja Sangrama yatra

Cartoon Punch On Bandi Sanjay fifth phase Praja Sangrama yatra

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు  తెలంగాణ హైకోర్టు షరతులతో అనుమతిని ఇచ్చింది. ఇవాళ  ఉదయం  బైంసా నుండి  పాదయాత్ర  కావాల్సి  ఉంది.  అయితే  ఈ యాత్రకు  పోలీసులు  అనుమతిని  ఇవ్వలేదు. నిన్న రాత్రి  బైంసాకు  వెళ్తున్న బండి సంజయ్ ను పోలీసులు  ఆదివారం నాడు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా వెంకటాపూర్  వద్ద  బండి  సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. వెంకటాపూర్ నుండి  బండి  సంజయ్ ను పోలీసులు  కరీంనగర్ కు తరలించారు.  ప్రజా సంగ్రామ యాత్రపై ఇవాళ హైకోర్టులో  పిటిషన్  దాఖలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

NL
narsimha lode
భారతీయ జనతా పార్టీ
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved