MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ జనరల్ బాడీ: కేసీఆర్ దిశానిర్ధేశం

తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ జనరల్ బాడీ: కేసీఆర్ దిశానిర్ధేశం

బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం  ఇవాళ  తెలంగాణ భవన్ లో  ప్రారంభమైంది.  కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.    

1 Min read
Author : narsimha lode
Published : Apr 27 2023, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

తెలంగాణ  భవన్ లో   గురువారంనాడు  కేసీఆర్ అధ్యక్షతన   బీఆర్ఎస్  జనరల్ బాడీ ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని  జనరల్ బాడీ  నిర్వహిస్తున్నారు.  బీఆర్ఎస్  భవిష్యత్తు కార్యాచారణపై  కేసీఆర్  పా్రటీ నేతలకు  దిశా నిర్దేశం  చేస్తున్నారు.  బీఆర్ఎస్  సమావేశానికి  ఎంపిక  చేసిన  279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.   బీఆర్ఎస్ గా  పార్టీ మారిన తర్వాత  తొలిసారిగా  ఈ సమావేశం  నిర్వహిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

ఇవాళ ఉదయం  తెలంగాణ భవన్ కు చేరుకున్న వెంటనే తెలంగాణ  తల్లి  విగ్రహనికి కేసీఆర్  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జయశంకర్ విగ్రహనికి నివాళులర్పించారు.  పార్టీ జెండాను కేసీఆర్   ఆవిష్కరించారు.  అనంతరం  కేసీఆర్ అధ్యక్షతన  జనరల్ బాడీ సమావేశం  ప్రారంభమైంది.  

35
బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం

రానున్న  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలకు  కేసీఆర్ దిశా నిర్ధేశం  చేయనున్నారు. అంతేకాదు  పలు  తీర్మానాలను  కూడా ఆమోదించనున్నారు.  
ఈ సమావేశంలో  గ్రామీణ ప్రగతి, విద్య, ఉపాధి, వ్యవసాయం,  బీజేపీ వైఫల్యాలపై  చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.  
 

45
BRS  General Body  Meeting

BRS General Body Meeting

2001  ఏప్రిల్  27న  టీఆర్ఎస్ ఏర్పడింది.   పార్టీని  దేశ వ్యాప్తంగా విస్తరించాలనే  లక్ష్యంతో  పార్టీ పేరును టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మార్చారు.ఈ మేరకు  2022 అక్టోబర్  5న  పార్టీ జనరల్ బాడీ సమావేశంలో  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్  గా మారుస్తూ  ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. 
 

55
BRS  General Body  Meeting

BRS General Body Meeting

బీఆర్ఎస్ గా  పార్టీ మారకముందు ప్రతి ఏటా ఏప్రిల్  27న  భారీ బహిరంగ  సభ నిర్వహించేవారు. అయితే  ఈ దఫా మాత్రం  అక్టోబర్ మాసంలో  వరంగల్ లో  భారీ బహిరంగ సభ నిర్వహించాలని  బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.  నియోజకవర్గాల వారీగా  బీఆర్ఎస్  సమావేశాలు  పూర్తయ్యాయి.   ఇవాళ  పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నారు.  మరో వైపు  నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలను  ఈ ఏడాది మే చివరి వరకు  నిర్వహించాలని  కూడా  నిర్ణయించారు. 

About the Author

NL
narsimha lode
భారత రాష్ట్ర సమితి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
Recommended image2
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image3
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved