MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • నేను సీఎం రేసులో లేను: తేల్చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నేను సీఎం రేసులో లేను: తేల్చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం  రేసులో  తాను లేనని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తేల్చి  చెప్పారు. 

1 Min read
Author : narsimha lode
Published : May 17 2023, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

:తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  తాను  సీఎం రేసులో   ఉండనని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు.  తనకు  సీఎం పదవి  అవసరం లేదన్నారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

brs flagబుధవారంనాడు  భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో  వర్గపోరు లేదన్నారు.  బీఆర్ఎస్ లోనే  వర్గపోరు ఎక్కువని ఆయన  చెప్పారు.

36
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇటీవల  హైద్రాబాద్  సరూర్ నగర్  స్టేడియంలో  జరిగిన  ప్రియాంక గాంధీ  సభకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  దూరంగా  ఉన్నారు.  విదేశీ పర్యటనలో  ఉన్న సమయంలో ఉన్న కారణంగా   ప్రియాంక గాంధీ  సభకు దూరంగా  ఉన్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయ  సిబ్బంది  చెప్పారు.  ఈ విషయమై   ప్రియాంక గాంధీకి కూడా సమాచారం  ఇచ్చినట్టుగా    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కార్యాలయం తెలిపింది. 

46
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కర్ణాటకలో  కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడినట్టే తెలంగాణలో  కూడా  కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడే  అవకాశం ఉందని ఆయన  ధీమాను వ్యక్తం  చేశారు. 

56
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గత  ఏడాదిలో  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  సోదరుడు  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ కు  రాజీనామా చేశారు.  బీజేపీలో  చేరారు.  తాను  కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  ప్రకటించారు.

66
సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం రేసులో లేనని తేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అయితే  రానున్న   ఎన్నికల్లో  తాను  నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేస్తానని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. గత ఎన్నికల్లో  ఇదే స్థానం నుండి  పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు.  2019 పార్లమెంట్ ఎన్నికల్ో  భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  విజయం సాధించారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఏయే జిల్లాలంటే?
Recommended image2
Tallest Building in Hyderabad : హైదరాబాద్ లో అతిపెద్ద హైరైజ్ టవర్ ఏది? అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలివే
Recommended image3
Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved