MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Telangana
• తగ్గిన కిక్కు: తెలంగాణలో తగ్గిన బీర్ల విక్రయాలు

తగ్గిన కిక్కు: తెలంగాణలో తగ్గిన బీర్ల విక్రయాలు

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే బీర్ల విక్రయాలు తగ్గినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

2 Min read
Author : narsimha lode
Published : Oct 11 2020, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. తెలంగాణలో బీరు విక్రయాలు గణనీయంగా తగ్గినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

సాధారణంగా తెలంగాణలో బీర్ల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో బీర్ల అమ్మకాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం బీర్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. కరోనా కూడ బీర్ల విక్రయాలపై ప్రభావం చూపిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో మద్యం దుకాణాలు మూసివేశారు. ఈ ఏడాది మే 6వ తేదీన రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచారు.2019-20 ఎక్సైజ్ ఈయర్ లో మే నుండి సెప్టెంబర్ వరకు 2,21,71,855  కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.

37

అయితే ఈ ఏడాది (2020-21)కేవలం 1,05,57, 496  కేసుల బీర్లు మాత్రమే విక్రయమైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,05,57, 496 కేసుల మేర బీర్ల విక్రయాలు తగ్గిపోయాయి.

47

మే మాసంలో మద్యం దుకాణాలను తెరిచే సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్వల్పంగా మద్యం ధరలను పెంచింది. మద్యం ధరలను తెరిచిన వారం రోజుల పాటు లిక్కర్ సేల్స్ తో పాటు బీరు విక్రయాలు బాగా జోరుగా సాగాయి.

57

మద్యం ధరల పెంపుతో గత ఏడాది రెండు త్రైమాసికాలతో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో 10.74 రాబడి వృద్ధి నమోదైంది.బీరు ధరతో క్వార్టర్ మద్యం వస్తుండడంతో మద్యం ప్రియులు బీరుకు బదులుగా మద్యం కొనుగోలుకు ఆసక్తి చూపారు.

67

2019-20 లో ఏప్రిల్ -సెప్టెంబర్ మాసంలో 159.35 లక్షల  కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.

77

ఇక ఏడాది 2020-21 మే మాసంలో 23,22,923 , జూన్ లో 28,77,578, జూలైలో22,99,525, ఆగష్టులో 19,37,621, సెప్టెంబర్ లో21,76,710 కేసుల బీర్లు విక్రయాలు  జరిగాయి.ఈ ఐదు మాసాల్లో కేవలం 1,16,114,357 కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Recommended image3
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved