MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Telangana
• కరోనా దెబ్బ: జీహెచ్ఎంసీలో పడిపోయిన బీర్ల విక్రయాలు

కరోనా దెబ్బ: జీహెచ్ఎంసీలో పడిపోయిన బీర్ల విక్రయాలు

కరోనా ప్రభావం జీహెచ్ఎంసీ పరిధిలో బీర్ల విక్రయాలపై పడింది. బీర్ల విక్రయాలు అసాధారణంగా పడిపోయాయి. సాధారణంగా రోజు 15 లక్షల కేసుల బీర్లను విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం 13 లక్షల బీర్లు మాత్రమే విక్రయమౌతున్నాయి.

1 Min read
narsimha lode
Published : Aug 06 2021, 10:25 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17
Beer

Beer

బీర్ల ధరలను తగ్గించినా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో వాటి విక్రయాలు పడిపోయాయి.కరోనా భయంతోనే బీర్ల విక్రయాలు తగ్గిపోయాయని వ్యాపారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో మద్యం విక్రయాల్లో  సింహాభాగం బీర్ల విక్రయాలుఉండేవి. కానీ కరోనా ప్రభావం బీర్ల విక్రయాలపై పడింది.

27

అతి చల్లగా ఉండే పదార్ధాలు లేదా డ్రింక్స్ తాగితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో బీర్ల విక్రయాలు తగ్గాయని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. బీర్లకు బదులుగా మద్యం వైపునకు మందు ప్రియులు మొగ్గుచూపుతున్నారు.

37

Honey: Honey has always been a healer, working wonders for maintaining a healthy body, hair or skin. Honey has humectant, which prevents loss of moisture, thus rescuing you from getting a dry scalp. Consequently, it will also prevent split ends as it strengthens the hair follicles. It also helps in keeping your hair scalp clean due to its antibacterial properties.

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ సుమారు 15 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం రోజూ కేవలం 13 లక్షల కేసుల బీర్లు మాత్రమే విక్రయమౌతున్నాయి.

47

మనిషి అన్నాక తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. అది చాలా సహజం. చాలా మంది చేసిన పొరపాటును వెంటనే సరిదిద్దుకోవాలని తాపత్రయపడుతుంటారు.  ఈ సంగతి పక్కన పెడితే.. మనలో చాలా ఇష్టంగా తాగే ఆల్కహాల్, కొన్ని రకాల ఆహారపదార్థాలు పొరపాటు ద్వారానే పుట్టుకొచ్చాయని మీరు ఊహించగలరా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.. పొరపాటుగా తయారై.. ఎవరూ ఊహించని విధంగా ఫేమస్ అయిన ఆహారాలేంటో ఓసారి మనమూ చూసేద్దామా..

వేసవిలో   రోజూ వారీ విక్రయాలు జీహెచ్ఎంసీలో రెట్టింపు ఉండేది. వేసవి కాకుండా సాధారణ రోజుల్లో కూడ బీర్ విక్రయాలు బాగా ఉండేవి. అయితే ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం కన్పిస్తోంది.

57

5.బీరు..

స్నేహితులతో ఆనందించడానికి చాలా మందికి బెస్ట్ ఆప్షన్ బీర్. రొట్టె తయారీ ప్రక్రియలో ఇది కనుగొనబడిందని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వారి ప్రకారం, అకస్మాత్తుగా వర్షపు తుఫాను సంభవించినప్పుడు కొంతమంది బయట రొట్టెలు కాల్చారు. పులియబెట్టిన ద్రవాన్ని కనుగొనడానికి ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చి 1-2 రోజుల తరువాత తిరిగి వచ్చారు.

గత సంవత్సరం లాక్‌డౌన్‌ అనంతరం బీర్లపై  తెలంగాణ ప్రభుత్వం రూ.30 వరకు పెంచారు. సహజంగానే కోవిడ్‌  దృష్ట్యా  బీర్‌కు దూరంగా ఉన్న వారు ధరల పెంపుతో మరింత దూరమయ్యారు.  దీంతో  ప్రభుత్వం ఒక్కో బీర్‌పై  రూ.10  తగ్గించింది.

67

'ചോക്ലേറ്റ് മഞ്ചൂരിയന്‍' ട്രെന്‍ഡിലായതോടെ പഴയ ചില വിചിത്രമായ 'ഫുഡ് കോംബോ'കളുടെ ചിത്രങ്ങള്‍ വീണ്ടും പ്രചരിക്കാന്‍ തുടങ്ങി. അതിലൊന്നായിരുന്നു ബിയറും മാഗിയും.

'ചോക്ലേറ്റ് മഞ്ചൂരിയന്‍' ട്രെന്‍ഡിലായതോടെ പഴയ ചില വിചിത്രമായ 'ഫുഡ് കോംബോ'കളുടെ ചിത്രങ്ങള്‍ വീണ്ടും പ്രചരിക്കാന്‍ തുടങ്ങി. അതിലൊന്നായിരുന്നു ബിയറും മാഗിയും.

దీంతో  రూ.210 నుంచి రూ.200 కు, రూ.170 నుంచి రూ.160 కి  బీరు ధరలు తగ్గాయి. ఈ కారణంగానైనా అమ్మకాలు పెరగవచ్చునని అంచనా వేశారు. అయినా ప్రయోజనం లేదు.

77

మే మాసంలో మద్యం దుకాణాలను తెరిచే సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్వల్పంగా మద్యం ధరలను పెంచింది. మద్యం ధరలను తెరిచిన వారం రోజుల పాటు లిక్కర్ సేల్స్ తో పాటు బీరు విక్రయాలు బాగా జోరుగా సాగాయి.

మే మాసంలో మద్యం దుకాణాలను తెరిచే సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్వల్పంగా మద్యం ధరలను పెంచింది. మద్యం ధరలను తెరిచిన వారం రోజుల పాటు లిక్కర్ సేల్స్ తో పాటు బీరు విక్రయాలు బాగా జోరుగా సాగాయి.

క్వార్టర్ లిక్కర్ కంటే బీరు ధర ఎక్కువగా ఉండడం కూడ అమ్మకాలపై పడిందనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
Recommended image2
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Recommended image3
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved