MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?

Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?

ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఈద్ అల్-అధా (బక్రీద్) ఒకటి. ఈ పండగను ముస్లింలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి బక్రీద్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. 

1 Min read
Author : Arun Kumar P
Published : May 25 2026, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బక్రీద్ ఎప్పుడు..?
Image Credit : Getty

బక్రీద్ ఎప్పుడు..?

ముస్లింల పండుగలు సాధారణ క్యాలెండర్ ప్రకారం కాదు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఉంటాయి. అంతేకాదు ప్రతి పండగను నెలవంక (చంద్రుడి) దర్శనం ఆధారంగా జరుపుకుంటారు. అందుకే ముందురోజు వరకు ముస్లింల పండగలపై క్లారిటీ ఉండదు.

ఒక్కో దేశంలో నెలవంక దర్శనం ఒక్కోలా ఉంటుంది. అందుకే ఇస్లామిక్ దేశాల్లో ఒకరోజు, ఇండియాలో మరోరోజు పండగలు జరుగుతుంటాయి. ఈసారి బక్రీద్ కూడా అలాగే జరిగేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడో తెలుసా..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ సెలవు ఎప్పుడు..?
Image Credit : adobe stock

తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ సెలవు ఎప్పుడు..?

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ఏడాది ఆరంభంలోనే సెలవుల జాబితాను ప్రకటించాయి. ఇరు రాష్ట్రాల హాలిడే క్యాలెండర్లలోనూ బక్రీద్ మే 27న అంటే ఈ బుధవారమే ఉంది. కానీ నెలవంక దర్శనం ఆధారంగా మే 27న కాదు మే28న బక్రీద్ జరుపుకునే అవకాశాలున్నాయి... ముస్లిం మతపెద్దలు కూడా గురువారమే పండగ జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 28న బక్రీద్ సెలవు ఉండే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
Bakrid wishes: బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడానికి బెస్ట్ కోట్స్ ఇవిగో: మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెప్పి సంతోషపరచండి
Related image2
Bakrid festival: బక్రీద్ సంద‌ర్భంగా భారీగా పెరిగిన గొర్రెల ధ‌ర‌లు.. 2 ల‌క్ష‌లకు పైగా అమ్ముడ‌వుతాయ‌ని అంచనా
33
బక్రీద్ ప్రత్యేకత ఏంటి..?
Image Credit : freepik

బక్రీద్ ప్రత్యేకత ఏంటి..?

ఈద్ అల్-అధా (బక్రీద్) ను 'త్యాగాల పండుగ' అని కూడా పిలుస్తారు. దేవుడి ఆదేశం మేరకు ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన సంఘటనను ఈ పండగ గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఖుర్బానీ (బలి), దానధర్మాలు, కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకుంటారు.

భారతదేశవ్యాప్తంగా ముస్లింలు మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేస్తారు. సంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారుచేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు నిరుపేదలకు పంచుతారు. ఇలా అనేకమంది ఆకలిబాధను తీర్చే పండగ బక్రీద్… కేవలం అహారమే కాదు ఇతర వస్తువులు కూడా పేదలకు దానం చేస్తారు. ఇలా పేదవారికి సహాయం, దానధర్మాలు చేస్తూ మానవత్వాన్ని చాటే పండగ బక్రీద్.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image3
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Related Stories
Recommended image1
Bakrid wishes: బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడానికి బెస్ట్ కోట్స్ ఇవిగో: మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెప్పి సంతోషపరచండి
Recommended image2
Bakrid festival: బక్రీద్ సంద‌ర్భంగా భారీగా పెరిగిన గొర్రెల ధ‌ర‌లు.. 2 ల‌క్ష‌లకు పైగా అమ్ముడ‌వుతాయ‌ని అంచనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved