ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డే సేల్ : బిగ్ స్క్రీన్ టీవీలపై బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే..

First Published Mar 17, 2021, 1:27 PM IST

కేవలం మూడేళ్లలో థామ్సన్ కంపెనీ  ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లో తన పట్టును బలపరిచింది. గత మూడేళ్లలో ఆన్‌లైన్ స్మార్ట్ టీవీ అమ్మకపు బ్రాండ్ల జాబితాలో థామ్సన్ భారతదేశంలో రెండవ బ్రాండ్‌గా అవతరించింది. కంపెనీ ప్రకారం 2020లో కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ సంస్థకు 100 శాతం ఆదాయం పొందింది.