వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ కారణంగా యూజర్లకు ఇబ్బందులు..

First Published Jun 10, 2021, 3:00 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఒకేసారి  నిలిచిపోయాయి.  నిన్న అంటే బుధవారం  రాత్రి 11.40 గంటలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తో పాటు వాట్సాప్ పడిపోయింది.