బడ్జెట్ ధరకే 5జి కనెక్టివిటీతో శామ్‌సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్ ఇవే..

First Published Mar 2, 2021, 12:59 PM IST

సౌత్ కొరియా సంస్థ శామ్‌సంగ్  ఇండియాలో మరో  కొత్త స్మార్ట్ ఫోన్  శామ్‌సంగ్  గెలాక్సీ ఎ 32 లాంచ్ తేదీని  వెల్లడించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32 మార్చి 5న  అందుబాటులోకి రానుంది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎ32 కోసం మైక్రోసైట్ శామ్‌సంగ్  ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎ 32 గ్లోబల్ మార్కెట్ రష్యా, యు.కెలో 4జి అండ్  5జి కనెక్టివిటీతో లాంచ్ చేశారు, అయితే  శామ్‌సంగ్ ఇండియా ఈ ఫోన్‌లో 5జి కనెక్టివిటీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.