MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలలో షియోమి రికార్డ్.. కేవలం 5 నిమిషాల్లోనే 3 లక్షల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు..

స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలలో షియోమి రికార్డ్.. కేవలం 5 నిమిషాల్లోనే 3 లక్షల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు..

 గత కొన్ని నెలలుగా చైనా తయారీ సంస్థ షియోమి స్మార్ట్ ఫోన్ సేల్స్ లో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇటీవలే షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి కింద కె 40 సిరీస్‌ను విడుదల చేసింది,   రెడ్‌మి కె40 సిరీస్‌ను గత నెలలో చైనాలో లాంచ్ చేశారు. రెడ్‌మి కె40 సేల్ గురించి ఇప్పుడు కంపెనీ  ప్రత్యేకంగా పేర్కొంది, ఈ సిరీస్‌లో 300 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు ఫస్ట్ సెల్‌లోనే అమ్ముడయ్యాయి అని తెలిపింది.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Mar 05 2021, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫస్ట్ సేల్ లో భాగంగా కేవలం ఐదు నిమిషాల్లో 3,00,00 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. రెడ్‌మి కె40 సిరీస్ కింద రెడ్‌మి కె40, రెడ్‌మి కె40 ప్రో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ తో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ తదుపరి సెల్ మార్చి 8న నిర్వహించనున్నారు. అంతకుముందు కేవలం ఐదు నిమిషాల్లో 3,50,000  ఎం‌ఐ 11 స్మార్ట్ ఫోన్స్ అమ్మినట్లు కంపెనీ పేర్కొంది. రెడ్‌మి కె 40 సిరీస్ ప్రత్యేకమైన ఫీచర్స్  ఎంటో తెలుసుకుందాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆండ్రాయిడ్ 11 MIUI 12 ఓఎస్  రెడ్‌మి కె 40, రెడ్‌మి కె 40 ప్రో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో అందించారు. రెడ్‌మి కె40 6.67 అంగుళాల పూర్తి హెచ్‌డి ఇ4 అమోలెడ్ డిస్‌ప్లేతో  120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో  వస్తుంది.  పంచ్ హోల్ డిస్ ప్లేతో ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 5 12 జిబి వరకు ర్యామ్, యుఎఫ్ఎస్ 3.1తో  256 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్‌మి కె40 లో నాలుగు బ్యాక్ కెమెరాలతో వస్తుంది, వీటిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ కెమెరా, సెల్ఫీ కోసం 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5జీ,  4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో  వస్తుంది.

35
 రెడ్‌మి కె 40 ప్రో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్  ఫీచర్స్ చూస్తే  డిస్ ప్లే సైజ్, నాణ్యత రెడ్‌మి కె40లాగానే ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. రెడ్‌మి కె 40 ప్రోను 8 జీబీ ర్యామ్‌తో, రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ 12 జీబీ ర్యామ్‌తో కొనుగోలు చేయవచ్చు.

45
రెడ్‌మి కె40 ప్రోలో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, రెండు ఫోన్‌లలో సెల్ఫీల కోసం 40 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. రెడ్‌మి కె 40 ప్రో ప్లస్ లోని ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో వస్తుంది. ఈ రెండు ఫోన్ లలో  5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 6 వంటి ఫీచర్లతో పాటు 256 జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఇంకా ఈ రెండు ఫోన్‌లలో 4520 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.  

55

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 17: 99 వేల ఫోన్ కేవలం 55 వేలకే.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
Recommended image2
Mobiles Offer : కేవలం రూ.14,999 కే 4GB RAM, 64GB స్టోరేజ్ మొబైల్.. పండక్కి కొత్త ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్
Recommended image3
Best Recharge Plan : జియోలో రూ.123 vs రూ.189 రీచార్జ్ ప్లాన్స్.. ఏది బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved