కొత్త ప్రాసెసర్‌తో రియల్‌మీ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్.. లాంచ్ కి ముందే ఫీచర్స్ లీక్..

First Published Apr 16, 2021, 12:16 PM IST

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ  రియల్‌మీ  కొత్త 5జి స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 8  లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ  8 5జి స్మార్ట్ ఫోన్  ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియాలో విడుదల కానుంది. దీనికి సంబంధించి  మీడియా ఇన్వాయిస్లు కూడా పంపించడం ప్రారంభించింది. ఈ ఫోన్ మొదట థాయ్‌లాండ్‌లో ఆ తరువాత భారత్‌లో లాంచ్ అవుతుంది.