- Home
- Technology
- Projector: రూ. 6 వేలతో మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అమెజాన్‌లో 73 శాతం డిస్కౌంట్
Projector: రూ. 6 వేలతో మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అమెజాన్‌లో 73 శాతం డిస్కౌంట్
Projector: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా ఓ ప్రొజెక్టర్‌పై ఏకంగా 72 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

రూ. 5,990కే
ఈ గేట్ ఆటమ్ 3 ఎక్స్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ ప్రొజెక్టర్ అసలు ధర రూ. 21,990కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 73 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ప్రొజెక్టర్‌ను రూ. 5,990కే సొంతం చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 179 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్రెడిట్ కార్డు సహాయంతో ఈ ప్రొజెక్టర్‌ను ఈఎమ్ఐలో కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫుల్ హెచ్‌డీ 1080p & 4K హెచ్‌డీఆర్ సపోర్ట్
ఈ గేట్ ఆటమ్ 3X ప్రొజెక్టర్ నేటివ్ 1080p రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 4K వీడియోలను డీకోడ్ చేయగలదు. 5000:1 కాంట్రాస్ట్ రేషియో, HDR సపోర్ట్, 210 ఇంచుల భారీ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. LTPS సినిమాస్కోపిక్ వైడ్ స్క్రీన్ ఎల్‌సీడీ (16:9) ఉంది. దీని లైఫ్ లాంగ్ ల్యాంప్ 60,000 గంటల వరకు ఉపయోగపడుతుంది.
శక్తివంతమైన అమోలాజిక్ T950S చిప్
Atom 3X లో Amologic T950S క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది, ARM Cortex 450 GPU తో. ర్యామ్ 1GB నుంచి 8GB వరకు ఉండవచ్చు. ఆండ్రాయిడ్ TV 13.0 OS ఇన్‌బిల్ట్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ WiFi6 (2.4 + 5 GHz), బ్లూటూత్ 5.0, స్క్రీన్ మిర్రరింగ్, 9000+ యాప్స్‌కి సపోర్ట్. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనిలివ్‌తో పాటు మరికొన్ని OTT ప్లాట్‌ఫార్మ్‌లను ప్రీ-లోడ్ చేశారు.
180° రొటేషనల్ డిజైన్
ఈ ప్రాజెక్టర్ 180° రొటేట్ అవుతుంది. దీని ద్వారా మీరు ప్రొజెక్షన్ యాంగిల్‌ను మీ అవసరానికి తగిన విధంగా మార్చుకోవచ్చు. షార్ట్-థ్రో లెన్స్ వల్ల చిన్న రూమ్‌లోనూ పెద్ద చిత్రం ప్రాజెక్ట్ చేయవచ్చు. ఆటమ్ 3X ఆటోమేటిక్ కీస్టోన్, 4D/4P కీస్టోన్ ఫంక్షన్లు కలిగి ఉంటుంది. ఇది ప్రతి మూలకు సరిగా ఇమేజ్ అలైన్‌మెంట్ అందిస్తుంది. మల్టీ డైమెన్షనల్ ఫ్లెక్సిబిలిటీతో విభిన్న సెటప్‌లలో డిస్టర్షన్ లేకుండా వీక్షణను అందిస్తుంది.
విస్తృత కనెక్టివిటీ & పవర్‌ఫుల్ స్పీకర్స్
Atom 3X లో అనేక పోర్ట్‌లు ఉన్నాయి: HDMI, USB, Audio Out 3.5mm, Bluetooth 5.0, Dual Band WiFi6. Windows, iOS, Android డివైస్‌లతో స్క్రీన్ మిర్రరింగ్ చేయవచ్చు. 5 వాట్స్ ఇన్‌బిల్ట్ స్పీకర్స్ పవర్‌ఫుల్ సౌండ్ ఇస్తాయి. కంపెనీ 1 సంవత్సరం వారంటీ అందిస్తుంది. వారంటీ పొందడానికి ప్రోడక్ట్ రిజిస్టర్ చేయాలి. హోమ్ పికప్ & డ్రాప్ సర్వీస్ వారంటీ కాలంలో ఉచితంగా పొందొచ్చు.