MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న రిచార్జ్ ప్లాన్‌ల ధరలు..

మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న రిచార్జ్ ప్లాన్‌ల ధరలు..

దేశంలోని అన్నీ టెలికాం కంపెనీలు వచ్చే త్రైమాసికంలో లేదా  త్వరలో  అన్నీ టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మీరు ప్రీ-పెయిడ్ కస్టమర్ అయితే  త్వరలో పెరగనున్న టారిఫ్ ప్లాన్ల ధరలతో రీఛార్జ్ చేయకూడదనుకుంటే మీరు ముందే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 01 2021, 12:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇప్పుడు  మీరు లాంగ్ వాలిడిటీ కలిగిన రీఛార్జి చేసుకున్నట్లయితే  టారిఫ్ ప్లాన్ల ధరల పెంపు  తరువాత మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. వోడాఫోన్ ఐడియా, జియో, ఎయిర్‌టెల్  టెలికాంలు  లాంగ్ వాలిడిటీతో అందిస్తున్న  ప్రీ పెయిడ్ టాప్ అప్ గురించి తెలుసుకోండి...

ఇప్పుడు  మీరు లాంగ్ వాలిడిటీ కలిగిన రీఛార్జి చేసుకున్నట్లయితే  టారిఫ్ ప్లాన్ల ధరల పెంపు  తరువాత మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. వోడాఫోన్ ఐడియా, జియో, ఎయిర్‌టెల్  టెలికాంలు  లాంగ్ వాలిడిటీతో అందిస్తున్న  ప్రీ-పెయిడ్ టాప్-అప్ గురించి తెలుసుకోండి...

25

రిలయన్స్ జియో
రిలయన్స్ జియోలో లాంగ్-వాలిడిటీ అందిస్తున్న రెండు బెస్ట్ ప్రీ-పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. అందులో  ఒకటి రూ .2,399 మరొకటి రూ .2,121. వీటిలో రూ .2,399 ప్లాన్‌ వాలిడిటీ  365 రోజులు, రూ .2,121 ప్లాన్‌ వాలిడిటీ 336 రోజులు. రెండు ప్లాన్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు, అన్ని జియో యాప్‌లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభిస్తాయి. రూ .2,399 ప్లాన్‌తో  రోజూ 2 జీబీ డేటా, రూ .2,121 ప్లాన్‌తో  రోజూ 1.5 జీబీ డేటా వస్తుంది.

35

ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్‌లో రూ .2,498 ప్లాన్ ఉంది, దీని వాలిడిటీ  365 రోజులు. ఈ  ప్లాన్ తో ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది.  అలాగే ఎయిర్‌టెల్‌లో ఉన్న  రెండవ ప్లాన్ ధర  రూ .1,498, ఈ ప్లాన్ వాలిడిటీ  365 రోజులు, అయితే కేవలం 24 జీబీ డేటా మాత్రమే వస్తుంది, అంటే ప్రతి నెలా 2 జీబీ డేటా వాడుకోవచ్చు. రెండు ప్లాన్‌లతో మీకు అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్  కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్ లు, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ వంటి యాప్ లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఇస్తుంది.

45

వోడాఫోన్  ఐడియా
వోడాఫోన్  ఐడియా (వి‌ఐ) లో  లాంగ్ వాలిడిటీతో మూడు ప్రీ-పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. మొదటి ప్లాన్ ధర రూ .2,595. ఈ ప్లాన్ తో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్  వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌తో వి‌ఐ మూవీస్ & టీవీతో పాటు ఒక సంవత్సరం ఉచితంగా జి5 ప్రీమియం  సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

55

వోడాఫోన్ ఐడియాలో ఉన్న రెండవ ప్లాన్‌ ధర రూ .2,399. ఈ ప్లాన్  వాలిడిటీ కూడా 365 రోజులు. అలాగే  మీకు  ప్రతి రోజు 1.5GB డేటాను వస్తుంది. ఇది కాకుండా విఐ మూవీస్ & టివితో పాటు వీకెండ్  డేటా రోల్ఓవర్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు.  వోడాఫోన్ ఐడియాలోని మరో బడ్జెట్ ప్లాన్ రూ .1,499, ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో మీకు మొత్తం 24 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved