- Home
- Technology
- నేడే పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ సేల్.. కాష్ బ్యాక్ ఆఫర్ తో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి..
నేడే పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ సేల్.. కాష్ బ్యాక్ ఆఫర్ తో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి..
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఎం3 ఫిబ్రవరి మొదటి వారంలో భారతదేశంలో లాంచ్ చేశారు. ఫిబ్రవరి 9న పోకో ఎం3 ఫస్ట్ సేల్ నిర్వహించారు. పోకో ఎం 3 ఫస్ట్ సేల్ లో భాగంగా 1,50,000 యూనిట్లను విక్రయించింది. మళ్ళీ ఈ రోజు అంటే ఫిబ్రవరి 16న మళ్ళీ ఎం3ను కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది.

పెద్ద డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎం3ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ ధరతో మంచి కెమెరాతో పెద్ద ర్యామ్, స్టోరేజ్ ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని పోకో ఎం 3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టారు.

పోకో ఎం3 ధర
భారతదేశంలో పోకో ఎం3 ప్రారంభ ధర రూ. 10.999. ఈ ధర వద్ద 6 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ లభించగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,999. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో చెల్లించినట్లయితే లేదా ఫోన్‌ను ఇఎంఐలో కొనుగోలు చేస్తే మీకు రెండు మోడళ్లపై రూ .1000 రిబేటు లభిస్తుంది. పోకో ఎం3 కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. నేడు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎం3 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌కు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో అండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 12 లభిస్తుంది. అలాగే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ తో 64/128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

పోకో ఎం 3 కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే పోకో ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది, దీనిలో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్స్ కెమెరాతో ఎపర్చరు ఎఫ్ / 1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ఎపర్చరు f/2, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్. దీని ఎపర్చరు f / 2.4. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.