MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించనున్న వన్‌ప్లస్ కొ-ఫౌండేర్ కొత్త కంపెనీ.. నథింగ్ పేరుతో ప్రారంభం..

టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించనున్న వన్‌ప్లస్ కొ-ఫౌండేర్ కొత్త కంపెనీ.. నథింగ్ పేరుతో ప్రారంభం..

చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ  కొత్త వెంచర్ పై చాలాకాలంగా  చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన చివరకు వెల్లడైంది. కార్ల్ పీ  నథింగ్ పేరుతో ఒక  కొత్త సంస్థను ప్రారంభించారు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ కార్ల్ పీ  కొత్త కంపెనీకి నథింగ్ అని పేరు పెట్టడం నిజం. ఈ పేరుకు  తెలుగు అనువాదం  'ఏమీ లేదు' అని.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 28 2021, 10:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఈ ప్రత్యేకమైన పేరు గురించి కార్ల్ పీ మాట్లాడుతూ ప్రజల జీవితాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం ఈ పేరు వెనుక ఉద్దేశ్యం అని అన్నారు.  ఈ కొత్త సంస్థ నుండి స్మార్ట్ డివైజెస్ ఉత్పత్తి  ఆశిస్తున్నప్పటికీ, కంపెనీ ఏ ఉత్పత్తులను తయారు చేస్తుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సి‌ఆర్‌ఈ‌డి వ్యవస్థాపకుడు కునాల్ షా కూడా కార్ల్ పీ  కొత్త సంస్థ నథింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది, అయినప్పటికీ పెట్టుబడి మొత్తం గురించి ఎటువంటి సమాచారం లేదు. కార్ల్ పీ  కొత్త వెంచర్‌లో పెట్టుబడులు పెట్టిన తొలి భారతీయుడు కునాల్ షా.

34

ఈ పెట్టుబడికి సంబంధించి, కునాల్ షా ఒక ప్రకటనలో  "కార్ల్ పీ ఒక కొత్త వినియోగదారుల ఎలక్ట్రానిక్ కంపెనీ ప్రారంభించబోతున్నాడు, అది టెక్ పరిశ్రమను కదిలించబోతోంది, దానిలో  నేను భాగం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము " అని తెలిపాడు.

44

ఈ సంస్థ కోసం కార్ల్ పీకి 7 మిలియన్ డాలర్లు, అంటే 70 లక్షల నిధులు వచ్చాయి. కార్ల్ పీ అందుకున్న నిధులలో ఐప్యాడ్‌ రూపొందించిన టోనీ ఫాడెల్, ప్రసిద్ధ యూట్యూబర్ కేసీ నీస్టాట్, ట్విచ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్ లిన్, రెడ్డిట్ సిఇఒ హఫ్ఫ్మన్ వంటి ప్రముఖులు ఉన్నారు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
OPPO: ఒప్పో నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్‌.. మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజ‌ర్
Recommended image2
ఈ సూప‌ర్ మార్కెట్లు 24 గంట‌లు ప‌నిచేస్తాయి, ఒక్క వ‌ర్క‌ర్‌ కూడా ఉండ‌రు. ఎక్క‌డున్నాయి, ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image3
WhatsApp Tips : వాట్సాప్ లో ఈ సెక్యూరిటీ ఫీచర్ల గురించి మీకు తెలుసా? వీటిని ఆన్ చేసుకుంటేనే మీ డేటా సేఫ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved