మోటోరోల నుండి రెండు కొత్త స్టయిలిష్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ ఫీచర్స్ ఇవే..

First Published Apr 20, 2021, 6:48 PM IST

లెనోవా యజమాన్యంలోని అమెరికన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మోటరోలా మోటో జి60, మోటో జి40 ఫ్యూజన్ అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జి60, మోటో జి40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లను  ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు.