మీ స్మార్ట్‌ఫోన్ మెమరీ ఫుల్ అయ్యిందా.. అయితే ఈ సులభమైన టిప్స్ పాటించండి..

First Published Jun 7, 2021, 1:00 PM IST

 నేటి యుగంలో స్మార్ట్‌ఫోన్స్ తో చాలా పనులు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా యాప్స్, సాంగ్స్, ఫోటోలు, వీడియోలను  స్టోర్ చేసుకుంటుంటాం.  అయితే ఫోన్‌లో సరిపడ స్టోరేజ్ లేకపోవడం ఒకోసారి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. మీరు ఎక్కడికైనా  టూర్ వెళ్లినప్పుడు మీరు  ప్రతి క్షణాన్ని రికార్డు చేయాలనుకుంటారు లేదా ఫోటోలు తీయాలనుకుంటుంటారు.