MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Budget 5G Phone : కేవలం రూ.12 వేలకే... రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ తో సూపర్ 5G ఫోన్

Budget 5G Phone : కేవలం రూ.12 వేలకే... రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ తో సూపర్ 5G ఫోన్

Budget 5G Phone : ఇండియన్ మొబైల్స్ తయారీ కంపెనీ లావా సరికొత్త ఫీచర్లతో లావా షార్క్ 2 5G ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్దమయ్యింది. అతి తక్కువ ధరలో దీన్ని ప్రజలకు అందించనున్నారు.

2 Min read
Author : Arun Kumar P
Published : May 27 2026, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లావా షార్క్ 2 5జీ ఫోన్ లాంచ్..
Image Credit : Lava

లావా షార్క్ 2 5జీ ఫోన్ లాంచ్..

బడ్జెట్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను భారతీయులకు అందించేందుకు దేశీయ కంపెనీ లావా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే షార్క్ 2 మోడల్ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమయ్యింది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ, స్మూత్ స్క్రీన్ అనుభవాన్ని ఇచ్చేలా ఈ మోడల్ ను డిజైన్ చేసింది లావా. ఈ 5G ఫోన్ తమ ప్రజలను ఆకట్టుకుంటుందని లావా కంపెనీ ధీమాతో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లావా షార్క్ 2 ఫోన్ ఫీచర్లు
Image Credit : Lava

లావా షార్క్ 2 ఫోన్ ఫీచర్లు

లావా షార్క్ 2 5జీ ఫోన్ 6.75 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల సోషల్ మీడియా వాడకం, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. నీటి తుంపర్లు, దుమ్ము నుంచి రక్షణ కోసం ప్రత్యేక రేటింగ్ కూడా ఉంది. ఈ మొబైల్ 'సోనార్ గోల్డ్', 'ఆర్య బ్లూ' అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

35
బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్
Image Credit : Lava

బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్

ఈ లావా ఫోన్ 4 జీబీ ర్యామ్‌తో వస్తుంది. దీనికి అదనంగా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. అంతేకాకుండా క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల అనవసరమైన యాప్స్ లేకుండా సింపుల్ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది.

45
6000mAh బ్యాటరీ ఫోన్
Image Credit : Lava

6000mAh బ్యాటరీ ఫోన్

ఫోటోలు, వీడియోల కోసం ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 6000mAh భారీ బ్యాటరీ. దీనివల్ల ఎక్కువసేపు ఛార్జింగ్ ఆగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉందని కంపెనీ చెబుతోంది.

6000mAh బ్యాటరీ ఫోన్ సాధారణ వాడకంతో 1.5 నుండి 2 రోజుల వరకు (సుమారు 32 నుండి 48 గంటలు) ఛార్జింగ్ వస్తుంది. గేమింగ్ ఎక్కువగా ఆడితే లేదా కెమెరా విరివిగా వాడితే ఒక రోజంతా వస్తుంది. అంటే కనీస బ్యాటరీ లైఫ్ 24 గంటలు అన్నమాట.

55
లావా షార్క్ 2 ధర ఎంతో తెలుసా?
Image Credit : Lava

లావా షార్క్ 2 ధర ఎంతో తెలుసా?

లావా షార్క్ 2 ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ కనెక్టివిటీ, వైర్‌లెస్ టెక్నాలజీ, యూఎస్‌బీ-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.11,999… జూన్ 10, 2026 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే కస్టమర్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుందేమో చూడాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Recommended image3
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
Related Stories
Recommended image1
Robot Phone: రోబోట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇక కెమెరామెన్ అక్కర్లేదు, కెమెరానే తిరుగుతుంది
Recommended image2
Smart phone: రూ. 15 వేల‌లో ల‌క్ష రూపాయ‌ల విలువైన ఫీచ‌ర్లు.. బుర్ర‌పాడు చేసే స్మార్ట్ ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved