జియో కొత్త రీఛార్జ్ ఆఫర్‌.. క్యాష్‌బ్యాక్ తో పాటు రివార్డులు కూడా.. కొద్దిరోజులే అవకాశం

First Published Feb 18, 2021, 12:13 PM IST

 రిలయన్స్ జియో  వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫిబ్రవరి 16 నుండి 28 ఫిబ్రవరి 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద క్యాష్‌బ్యాక్, రీఛార్జిపై రివార్డులు వంటివి పొందవచ్చు. జియో రీఛార్జ్‌పై  రూ .100 వరకు క్యాష్‌బ్యాక్, రూ .1000 వరకు రివార్డులు అందిస్తుంది. ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం ...