జియో ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు మీరు రోజంతా ఉచితంగా మాట్లాడవచ్చు..

First Published Jun 9, 2021, 12:18 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో చెందిన జియో ఫోన్ 4జి సపోర్ట్‌తో లాంచ్ అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫోన్. ప్రస్తుతం భారతదేశంలో జియో ఫోన్ వినియోగదారుల సంఖ్య 60 మిలియన్లు.