- Home
- Technology
- Jio Affordable Plans జియో ₹189 ప్లాన్.. ఇలాంటి చవక రీఛార్జ్ ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు!
Jio Affordable Plans జియో ₹189 ప్లాన్.. ఇలాంటి చవక రీఛార్జ్ ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు!
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే టెలికామ్ కంపెనీ ఏదైనా కనీసం రూ.200 పైనే ప్లాన్ వేసుకోవాల్సిందే. అయితే జియో తొలిసారి జస్ట్ ₹189తో మొదలయ్యే ప్లాన్ తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు పండగే. ఇంకా ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో జియో టాప్ 5 ప్లాన్స్ ఏంటో చూద్దాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
రిలయన్స్ జియో కస్టమర్లకి తక్కువ ధరలో చాలా ప్లాన్స్ ఇస్తోంది. ఇప్పుడు కస్టమర్ల సంఖ్య పెంచడానికి జియో ప్లాన్ చేస్తోంది.
జియో 189 రూపాయల ప్లాన్
ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్. రీఛార్జ్ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ, 100 ఎస్ఎంఎస్, జియో యాప్ యాక్సెస్, 2జీబీ డేటా ఫ్రీ.
జియో 198 రూపాయల ప్లాన్
5జీ డేటా ఫెసిలిటీ, ప్రతి రోజు 1 డేటా ఫ్రీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ ఫెసిలిటీ ఉంది. వ్యాలిడిటీ 14 రోజులు.
జియో 199 రూపాయల ప్లాన్
5జీ డేటా స్పీడ్ కావాలనుకునే వాళ్లకి ఈ ప్లాన్ సూట్ అవుతుంది. 18 రోజుల వ్యాలిడిటీ, 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. జియో 201 రూపాయల ప్లాన్
22 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ ఫెసిలిటీ ఉంది.
జియో 239 రూపాయల ప్లాన్
22 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ ఫ్రీ, ప్రతి రోజు 1.5 జీబీ డేటా ఫెసిలిటీ ఉంది.
28 రోజుల వ్యాలిడిటీ కావాలంటే 249 రూపాయలు రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి రోజు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి.