MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • రేపే ఆపిల్ ఈవెంట్: ఐఫోన్ తో పాటు ఎలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ఎదురుచూస్తున్నాయో తెలుసా..

రేపే ఆపిల్ ఈవెంట్: ఐఫోన్ తో పాటు ఎలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ఎదురుచూస్తున్నాయో తెలుసా..

ఆపిల్ కంపెనీ రేపు ఒక ముఖ్యమైన 'వండర్లస్ట్' ఈవెంట్‌ను నిర్వహించనుంది. కంపెనీ ప్రతిష్టాత్మక ఐఫోన్ 15 ఈ సందర్బంగా లాంచ్ కానుంది. కంపెనీ సెప్టెంబర్ 12న జరగనున్న ఈవెంట్‌లో కనీసం ఆరు కొత్త ఆపిల్ ప్రొడక్ట్స్  ఇంకా  మరిన్నింటిని ప్రవేశపెట్టాలని  భావిస్తున్నారు.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 11 2023, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో iOS 17, iPadOS 17, watchOS 10 ఇంకా  tvOS 17 విడుదల తేదీలను కూడా Apple ప్రకటించనున్న సంగతి తెలిసిందే. Apple సెప్టెంబర్ ఈవెంట్ సందర్భంగా ప్రజలు ఈ సంవత్సరం కూడా కొత్త iPhone విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ ఈవెంట్‌లో ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేయనుంది.అయితే  iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro అండ్  iPhone 15 Pro Max లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2023 నాటి టాప్-ఎండ్ ఐఫోన్‌ను ఐఫోన్ 15 అల్ట్రా అని పిలవవచ్చని నివేదికలు ఉన్నప్పటికీ, ఐఫోన్ 15 ప్రో మాక్స్ పేరుతోనే కొనసాగవచ్చని కూడా పేర్కొంది. 
 

36

సాధారణ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ బేస్ మోడల్‌లు వీటికి రెండు  వైపులా అల్యూమినియం అండ్ గ్లాస్ బ్యాక్‌  ఉంటాయి. అలాగే, రెండు హై-ఎండ్ ఐఫోన్ 15 మోడల్స్ టైటానియం ఫ్రేమ్‌తో ఉంటాయి. గత సంవత్సరం పెద్ద స్క్రీన్ ఇంకా  కెమెరా అప్‌గ్రేడ్ డైనమిక్ ఐలాండ్ అండ్ 48MP కెమెరా ఈ సంవత్సరం కూడా బేస్ ఐఫోన్ 15 సిరీస్ మోడల్‌లోకి వచ్చే అవకాశం ఉంది. 
 

46

అలాగే iPhone 15,  iPhone 15 Plus A16 బయోనిక్ ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. iPhone 15 Pro అండ్  iPhone 15 Pro Max సరికొత్త జనరేషన్  A17 ప్రాసెసర్‌ను పొందుతాయని చెబుతున్నారు. అన్ని నాలుగు iPhone 15 మోడల్‌లు కూడా లైటెనింగ్  నుండి USB-C కనెక్టివిటీకి మారడానికి ఛాన్సెస్  ఉన్నాయి. కొత్త ఫోన్ నలుపు, తెలుపు, పసుపు ఇంకా  నీలం రంగులలో విడుదల కావచ్చని కూడా చేబుతున్నారు.
 

56

రెండు కొత్త ఆపిల్  వాచ్ మోడల్స్!
ఆపిల్  వాచ్ సిరీస్ 9 అండ్  ఆపిల్  వాచ్ అల్ట్రా 2 కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 ప్రస్తుతం 41-ఎంఎం  అండ్  45-ఎంఎం సైజ్ లో  ఉంటాయి. ఆపిల్   వాచ్ అల్ట్రా 2  49ఎంఎం సైజ్ ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అలాగే, స్టాండర్డ్  వాచీలు 2018లో ప్రవేశపెట్టిన సిరీస్ 4 లాగే బేసిక్  డిజైన్‌తో ఉంటాయి. కానీ అల్ట్రా గత సంవత్సరం లుక్ లో  ఉండవచ్చు.  
 

66

AirPods Pro
Apple USB Type C ఛార్జింగ్ సపోర్ట్‌తో AirPods ప్రోని లాంచ్ చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు  కొత్త హార్డ్‌వేర్ ఫీచర్‌లను పొందే అవకాశం లేదు, అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెరుగైన ఆటోమేటిక్ డివైజ్ స్విచింగ్  ఇంకా  AirPods నుండే మ్యూట్ అండ్  అన్‌మ్యూట్ చేయగల  ఫీచర్  అందించవచ్చని  నివేదించబడింది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved