MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మీ స్మార్ట్‌ఫోన్ ఎవరైనా దొంగిలించార లేదా పోగొట్టుకున్నారా అయితే వెంటనే ఈ విధంగా చేయండి..

మీ స్మార్ట్‌ఫోన్ ఎవరైనా దొంగిలించార లేదా పోగొట్టుకున్నారా అయితే వెంటనే ఈ విధంగా చేయండి..

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ ఒకవేళ అదే స్మార్ట్ ఫోన్ పోతే  అది మనకు భయంకరమైన కల లాగా ఉండిపోతుంది.  అలాగే దానిలోని మా వ్యక్తిగత సమాచారం, ఎవరైనా తెలిస్తే మనల్ని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, మీరు ఆన్‌లైన్‌ ద్వారా  మీ స్మార్ట్‌ఫోన్ లోని మొత్తం వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, డాక్యుమెంట్స్ మొదలైనవి సురక్షితంగా తొలగించవచ్చు. అవును నిజమే... అది ఎలాగో తెలుసుకుందాం ...

2 Min read
Author : Ashok Kumar
Published : Feb 12 2021, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మీ ఫోన్ పోయే ముందు లేదా దొంగతనానికి గురయ్యే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మీ ఫోన్ ప్లేస్టోర్ కి వెళ్లి అక్కడ మీ ఫోన్‌లో మై డివైజ్ యాప్  సెర్చ్ చేయండి. యాప్ ఇన్ స్టాల్ చేసాక లాగిన్ చేసి యాప్ ఆక్టివేట్ చేయండి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఒకవేళ మీ ఫోన్ పోయినట్లయితే, మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లో  ఇంటర్నెట్‌ను ఓపెన్ చేసి  https://myaccount.google.com/find-your-phone లేదా https://www.google.com/android/find? వెబ్ సైట్ కి వెళ్ళండి అక్కడ మీరు లాగిన్ అవ్వడానికి ఆప్షన్ వస్తుంది.

37
మీరు పాత ఫోన్‌లో ఉపయోగిస్తున్న జి‌-మెయిల్  లాగిన్ ఐ‌డి అంటే దానితో లాగిన్ అవ్వాలి. అలాగే  మీరు పోగొట్టుకున్న  ఫోన్‌లో ఇంటర్నెట్‌ను  ఉండటం అవసరం. లాగిన్ అయిన తర్వాత, మీరు ఈ ఒక కొత్త పేజీ కనిపిస్తుంది, అక్కడ మీరు ఉపయోగిస్తున్న డివైజ్ లిస్ట్ చూస్తారు. దీనిలో మీరు పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన ఫోన్ కూడా చూపిస్తుంది.  

47
మీ స్మార్ట్ ఫోన్  డివైజ్ పై క్లిక్ చేసిన తర్వాత, మీకు ఒక మ్యాప్‌ చూపిస్తుంది, అందులో దొంగిలించబడిన మీ ఫోన్ ఎక్కడ ఉందో  లొకేషన్ చూడవచ్చు. ఎడమ వైపున, మీకు  ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఎరేస్ డివైస్  ఆప్షన్స్ ఉంటాయి.  

57
మొదటి ఆప్షన్   ప్లే సౌండ్  ఎందుకంటే ఫోన్  ఒకవేళ సైలెంట్ మోడ్ లో ఉంటే రింగ్ సౌండ్ చేయడానికి ఉపయోగపడుతుంది.  

67
అలాగే సెక్యూర్ డివైజ్ ఆప్షన్ తో మీరు మీ ఫోన్ ని  లాక్ చేయవచ్చు అలాగే గూగుల్ నుండి సైన్-అవుట్ చేయవచ్చు. 

77
మూడవ ఆప్షన్  ఎరేస్ డివైస్, దీని ద్వారా  దొంగిలించబడిన మీ ఫోన్‌లో డేటాను తొలగించవచ్చు.  ఈ  ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా తరువాత మీకు  యూసర్ జి‌-మెయిల్ ఐ‌డి  పాస్ వార్డ్ అడుగుతుంది. మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే, దొంగిలించబడిన మీ ఫోన్   మొత్తం డేటా తొలగించబడుతుంది. కానీ ఫోన్  ఇంటర్నెట్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

About the Author

AK
Ashok Kumar
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
368
INDIND
(39.0 ov)159/1
Day 2
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(13.0 ov) 325 & 90/2
SLSL
98 & 316
Day 4 - Session 1
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: ఇండియన్స్ ఎక్కువగా మనసుపారేసుకుంటున్న ఫోన్స్ ఇవే..
Recommended image2
Samsung Galaxy : రూ.లక్ష ఫోన్..ఇప్పుడు రూ.45వేలకే..అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్..
Recommended image3
Best Smart Band : 21 రోజుల బ్యాటరీ, 150+ స్పోర్ట్స్ మోడ్స్‌.. అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్ వచ్చేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved