MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Spam Calls: వాట్సాప్ లో కొత్త ఫీచర్...ఇక స్పామ్ కాల్స్ వచ్చే ఛాన్సే లేదు.. ఇదొక్కటి చేస్తే చాలు..!

Spam Calls: వాట్సాప్ లో కొత్త ఫీచర్...ఇక స్పామ్ కాల్స్ వచ్చే ఛాన్సే లేదు.. ఇదొక్కటి చేస్తే చాలు..!

 Spam Calls: మీకు ఫోన్ లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఆ కాల్స్ తో విసిగిపోయారా? అయితే.. వాట్సాప్ లో వచ్చిన ఒక ఫీచర్ తో ఈ స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టొచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ లో ఒక చిన్న మార్పు చేసుకుంటే చాలు. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : May 26 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Whatsapp
Image Credit : Getty

Whatsapp

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతుల్లో లేనివాళ్లు ఎవరూ లేరు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న తర్వాత వాట్సాప్ లేకుండా ఉంటుందా? వయసు తో సంబంధం లేకుండా అందరూ వాట్సాప్ వాడుతూ ఉంటారు. కానీ.. గత కొన్నేళ్లుగా వాట్సాప్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ఉపయోగించి ప్రజల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తున్న సందర్భాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టడానికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకువచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  వాట్సాప్ కొత్త ఫీచర్...
Image Credit : Getty

వాట్సాప్ కొత్త ఫీచర్...

చాలా మందికి వాట్సాప్ నుంచి కొత్త నెంబర్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఫోన్స్ లిఫ్ట్ చేయడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే.. వాట్సాప్ ఒక ఫీచర్ వచ్చింది. అదే ‘ మ్యూట్ అన్నోన్ కాలర్స్’ అనే ఫీచర్ ప్రారంభించింది. ఈ ఫీచర్ మీ వాట్సాప్ కాల్ లాగ్ , కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే... మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ ఇక ఎప్పటికీ రావు.

33
ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది..?
Image Credit : Gemini AI

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది..?

ఈ వాట్సాప్ ఫీచర్ రెండు పనులు చేస్తుంది. మొదటిది, మీ కాంటాక్ట్ లిస్ట్ ను చెక్ చేస్తుంది. రెండోది ఇది మీ వాట్సాప్ కాల్ లాగ్ హిస్టరీని చూపిస్తుంది. కాబట్టి, మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని నెంబర్ నుండి మీకు వాట్సాప్ లో కాల్ వస్తే, మీరు ఆ నెంబర్ తో వాట్సాప్ లో ఎప్పుడూ మాట్లాడకపోయి ఉంటే, వాట్సాప్ ఆ వాయిస్ లేదా వీడియోకాల్ ను మీ కోసం మ్యూట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆ నెంబర్ తో నార్మల్ కాల్ అయినా మాట్లాడి ఉంటే మాత్రం ఈ ఫీచర్ పని చేయదు. ఈ ఫీచర్ మనకు వాట్సాప్ ఫ్రీగానే అందిస్తుంది. కేవలం.. ఈ ఫీచర్ ని మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది.

ఈ ఫీచర్ ని ఎలా ఆన్ చేయాలి..?

ముందుగా వాట్సాప్ తెరవాలి. ఇప్పుడు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. దీని తర్వాత, సెట్టింగ్స్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రైవసీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు ‘ mute Unknown Callers’ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే... మీకు స్పామ్ కాల్స్ రానేరావు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Recommended image2
Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్
Related Stories
Recommended image1
WhatsApp Call Recording : ఈ సింపుల్ ట్రిక్స్ తో.. వాట్సాప్‌ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు
Recommended image2
AC Explode: ఈ పొరపాట్లు చేస్తే.. ఏసీలు బాంబ్ లా పేలిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved