MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• సాఫ్ట్‌వేర్ లేకుండా పెన్ డ్రైవ్‌ని పాస్‌వర్డ్‌తో ఎలా లాక్ చేయాలంటే.. ఈ స్టెప్స్ పాటించండి..

సాఫ్ట్‌వేర్ లేకుండా పెన్ డ్రైవ్‌ని పాస్‌వర్డ్‌తో ఎలా లాక్ చేయాలంటే.. ఈ స్టెప్స్ పాటించండి..

డిజిటల్ డేటాను స్టోర్ చేయడానికి లేదా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి పెన్ డ్రైవ్‌లు చాలా ఉపయోగపడతాయి. సాధారణంగా వ్యక్తిగత సమాచారాన్ని  లేదా అధికారిక సమాచారాన్ని  పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తుంటాము.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Feb 12 2021, 04:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

చాలా వరకు  కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో ఈ పెన్ డ్రైవ్‌ను ఉపయోగించినప్పుడు ఒకోసారి డాటా భద్రతకు ముప్పు జరగవచ్చు.  కొన్ని సంధార్భాల్లో మనము పెన్ డ్రైవ్‌లను ఇతరులకు ఇస్తుంటాము.

28

అటువంటి పరిస్థితిలో మీ అనుమతి లేకుండా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ చూడకూడదని మీరు కోరుకుంటే సులభమైన మార్గం ఏమిటంటే మీరు పెన్ డ్రైవ్‌ను లాక్ చేయడం. దీని ద్వారా  మీ పెన్ డ్రైవ్  డేటా సురక్షితంగా ఉంటుంది. ఇతరలు మీ పెన్ డ్రైవ్ ని డాటాని ఓపెన్ చేయలేరు. పెన్ డ్రైవ్‌కి పాస్‌వర్డ్ సెట్ చేయడానికి సాఫ్ట్‌వేర్ లేదా అప్లికేషన్ అవసరం లేదు. యూ‌ఎస్‌బి పెన్ డ్రైవ్‌లో పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి..

38

పెన్ డ్రైవ్‌కు పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేయాలి అంటే మీరు ముందుగా చేయాల్సిందల్లా...

48

స్టెప్ -1
మొదట మీ కంప్యూటర్‌కి మీ యుఎస్‌బి పెన్ డ్రైవ్‌ను ప్లగ్ చేయండి. దీని తరువాత డ్రైవ్‌పై రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు 'బిట్‌లాకర్‌ ఆన్' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

58

స్టెప్ -2
ఇప్పుడు ' యూజ్  పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్ డ్రైవ్‌' పై క్లిక్ చేయండి. దీని తరువాత, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఈ పాస్‌వర్డ్‌ను రెండు ఫీల్డ్‌లలో ఎంటర్ చేయండి.

68

స్టెప్ -3
'సేవ్  కీ  ఫర్ ఫ్యూచర్'  బటన్ పై క్లిక్ చేసి కొనసాగించండి.

78

స్టెప్ -4
ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎంక్రిప్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీని తరువాత మీరు సెట్ చేసిన పాస్‌వర్డ్‌తో పెన్‌డ్రైవ్  ప్రొటెక్ట్ చేయబడుతుంది.

88

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
5G Users in India : అమెరికానే వెనక్కినెట్టేసి.. ప్రపంచంలోనే 5G యూజర్స్ లో ఇండియా టాప్
Recommended image2
Smart TV: గూగుల్ టీవీ, ఫైర్‌ టీవీకి మ‌ధ్య తేడా ఏంటి.? రెండింటిలో ఏది బెస్ట్
Recommended image3
Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved