MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Technology
  • Phone Storage : మీ ఫోన్ మెమరీ ఫుల్ అయ్యిందా? ఒక్క ఫొటో, వీడియో డిలీట్ చేయకుండానే స్టోరేజ్ ఖాళీ చేసే సూపర్ ట్రిక్స్

Phone Storage : మీ ఫోన్ మెమరీ ఫుల్ అయ్యిందా? ఒక్క ఫొటో, వీడియో డిలీట్ చేయకుండానే స్టోరేజ్ ఖాళీ చేసే సూపర్ ట్రిక్స్

మీ ఫోన్‌లో స్టోరేజ్ నిండిపోయిందా? అయితే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే మెమోరీ ఖాళీ చేయొచ్చు. ఎలాగో తెలుసుకొండి… మీ ఫోన్ మెమోరీని పెంచుకుని నిశ్చింతగా వాడుకొండి. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 18 2026, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్
Image Credit : Asianet News

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్

ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలో కెమెరా క్వాలిటీ చాలా ఎక్కువ. అందుకే ఫొటోలు, వీడియోలు ఎక్కువ మెమరీని తీసుకుంటాయి. దీంతో వందల జిబి ఇంటర్నల్ స్టోరేజ్ (Storage Full) కలిగిన ఫోన్లు సైతం త్వరగా నిండిపోయి హ్యాంగ్ అవుతుంది. దీంతో ఎంతో ఇష్టంగా, జీవితాంతం జ్ఞాపకంగా ఉంచుకోవాలని అనుకున్న వీడియోలు, ఫొటోలను డిలీట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ భయం వద్దు… ఫోన్ లోని డాటా డిలీట్ చేయకుండానే మీ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. దీనికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్లౌడ్ స్టోరేజ్‌తో ఫొటోలు సేఫ్
Image Credit : Getty

క్లౌడ్ స్టోరేజ్‌తో ఫొటోలు సేఫ్

మీ ఫొటోలను భద్రంగా ఉంచడానికి క్లౌడ్ స్టోరేజ్ బెస్ట్ ఆప్షన్. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ఫొటోస్ (Google Photos) లేదా గూగుల్ డ్రైవ్ (Google Drive) వాడొచ్చు. ఇందులో 'బ్యాకప్' ఆన్ చేస్తే ఫొటోలు ఆన్‌లైన్‌లో సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఫోన్ గ్యాలరీ నుంచి వాటిని డిలీట్ చేసినా పర్లేదు. యాపిల్ యూజర్లు ఐక్లౌడ్ (iCloud) వాడొచ్చు.

Related Articles

Related image1
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Related image2
Smart phone: రూ. 15 వేల‌లో ల‌క్ష రూపాయ‌ల విలువైన ఫీచ‌ర్లు.. బుర్ర‌పాడు చేసే స్మార్ట్ ఫోన్
35
కాష్ డేటా క్లియర్ చేయండి
Image Credit : Asianet News

కాష్ డేటా క్లియర్ చేయండి

మనం రోజూ వాడే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ చాలా 'కాష్ డేటా'ను ఫోన్‌లో స్టోర్ చేస్తాయి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్ మేనేజర్ ద్వారా ఈ జంక్ ఫైల్స్‌ను క్లియర్ చేస్తే, ముఖ్యమైన ఫైల్స్ ఏవీ డిలీట్ అవ్వకుండానే కొన్ని జీబీల స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
45
వాట్సాప్ మీడియా ఫైల్స్ డిలీట్
Image Credit : Asianet News

వాట్సాప్ మీడియా ఫైల్స్ డిలీట్

మన ఫోన్ మెమరీ నిండటానికి ప్రధాన కారణం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే గుడ్ మార్నింగ్ ఇమేజ్‌లు, అనవసర వీడియోలే. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'డేటా అండ్ స్టోరేజ్' ఆప్షన్‌లోకి వెళ్తే, ఎక్కువ స్పేస్ తీసుకుంటున్న పెద్ద ఫైల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు.
55
'లైట్' యాప్స్ వాడండి
Image Credit : Asianet News

'లైట్' యాప్స్ వాడండి

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పెద్ద సైజు యాప్స్‌కు బదులుగా వాటి 'లైట్' (Lite) వెర్షన్లను వాడండి. ఇవి ఫోన్ ఇంటర్నల్ మెమరీని చాలా తక్కువగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఫోన్ మెమరీ తొందరగా ఫుల్ అవదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌ను తాకకుండానే ఫొటోలు, వీడియోలు, స్క్రోలింగ్.. రూ. 400కే సూప‌ర్ గ్యాడ్జెట్
Recommended image2
Phone Charging Tips : మీ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్ద ప్రమాదంలో పడ్డట్టే!
Recommended image3
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Related Stories
Recommended image1
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image2
Smart phone: రూ. 15 వేల‌లో ల‌క్ష రూపాయ‌ల విలువైన ఫీచ‌ర్లు.. బుర్ర‌పాడు చేసే స్మార్ట్ ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved