అండ్రాయిడ్ యూసర్ల కోసం జిమెయిల్ లో కొత్త అప్ డేట్.. ఇప్పుడు కాపీ-పేస్ట్ చేయడం మరింత ఈజీ..

First Published Mar 12, 2021, 7:28 PM IST

టెక్నాలజి దిగ్గజం గూగుల్ జిమెయిల్  వినియోగదారుల కోసం కొత్త అప్ డేట్ విడుదల చేసింది, అయితే ఈ అప్ డేట్ ప్రస్తుతం అండ్రాయిడ్ వినియోగదారుల కోసం  మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. కొత్త అప్ డేట్ తరువాత అండ్రాయిడ్ వినియోగదారులు జిమెయిల్ లో ఇమెయిల్ అడ్రసును కాపీ-పేస్ట్ చేయవచ్చు.  కానీ  ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.