వుమెన్స్ డే సంధర్భంగా మహిళల కోసం ప్రేగ్నేన్సి ట్రాకింగ్ ఫీచర్ తో గార్మిన్ లిల్లీ స్మార్ట్‌వాచ్ లాంచ్..

First Published Mar 8, 2021, 5:29 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్రాండ్ గార్మిన్  ఒక కొత్త స్మార్ట్‌వాచ్ గార్మిన్ లిల్లీని భారత మార్కెట్లో విడుదల చేసింది. గార్మిన్ లిల్లీ 14 ఎం‌ఎం సన్నని పట్టీతో వస్తుంది ఇది చిన్న మణికట్టు వారికి సరిగ్గా సరిపోతుంది.