MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • G20 సమ్మిట్ జరగనున్న భారత్ మండపం గురించి ఇదిగో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు !!

G20 సమ్మిట్ జరగనున్న భారత్ మండపం గురించి ఇదిగో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు !!

దాదాపు 2700 కోట్ల వ్యయంతో జాతీయ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసిన భారత్ మండపం కొత్తగా నిర్మించినది. ముఖ్యంగా, ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ సెప్టెంబర్ 9, 10 తేదీలలో G20 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. కన్వెన్షన్ సెంటర్ పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రదర్శనలు నిర్వహించేందుకు రూపొందించబడింది. వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఇప్పుడు ఇక్కడ జరుగుతాయి. 

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 05 2023, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 భారత్ మండపం గురించి కొన్ని ఆసక్తికరమైన  విషయాలు 
 
Anubhava  Mantapa బసవేశ్వరుడు పెట్టిన పేరు మీదుగా ఈ ప్రదేశానికి భారత్ మండపం అని పేరు పెట్టడం గమనార్హం, ఈ Anubhava  Mantapa  బహిరంగ వేడుకలకు గొప్ప ప్రదేశం .
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

డిజైన్ 
ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో కేంద్ర భాగంగా భారత్ మండప కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి చేయబడింది. కన్వెన్షన్ సెంటర్ భవనం  నిర్మాణ రూపకల్పన భారతీయ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందింది.  సౌరశక్తిని వినియోగించుకోవడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేయడానికి వివిధ గోడలు, ముఖభాగాలు కూడా నిర్మించబడ్డాయి.

35

సిడ్నీ ఒపెరా హౌస్ కంటే పెద్ద కెపాసిటీ 

ఈ భారత్ మండపంలో మల్టీపర్పస్ హాల్,  ప్లీనరీ హాల్ రెండూ 7000 మంది కూర్చునే సామర్ధ్యం ఉంది. ఈ హాల్  ఆస్ట్రేలియాలోని పాపులర్ సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ. ఇక్కడి యాంఫిథియేటర్‌లో 3000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
 

45

స్పెషల్  ఫీచర్స్  

ప్రగతి మైదాన్‌లోని ఈ IECC క్యాంపస్‌లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో అనేక సమావేశ గదులు, లాంజ్‌లు ఇంకా ఆడిటోరియంలు కూడా ఉన్నాయి.  ఇక్కడ ఉన్న బిజినెస్ సెంటర్ వివిధ పెద్ద ఈవెంట్‌లను నిర్వహించడానికి బాగా స్థాపించి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన  (28 అడుగుల ఎత్తు) నటరాజ విగ్రహం ఈ భారత మండపం ముందు ఉంది. 
 

55

భారతదేశపు అతిపెద్ద MICE 

సుమారు 123 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద MICE (మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్ అండ్  ఎగ్జిబిషన్స్)గా అభివృద్ధి చేయబడింది. దీనిని పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాలు ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించబడింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved