MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • ఫాస్ట్ ఛార్జింగ్.. సూపర్ స్పీడ్.. ఇండియాలో వివో టి2 ప్రో లాంచ్- ధర & ప్రత్యేక ఫీచర్లు ఇవే !!

ఫాస్ట్ ఛార్జింగ్.. సూపర్ స్పీడ్.. ఇండియాలో వివో టి2 ప్రో లాంచ్- ధర & ప్రత్యేక ఫీచర్లు ఇవే !!

స్మార్ట్ ఫోన్ బ్రాండ్  వివో లేటెస్ట్  ఫోన్ Vivo T2 Proని  ఈరోజు ఇండియాలో  లాంచ్ చేసింది. కొత్త Vivo ఫోన్ iQOO Z7 ప్రో  లాంటి డిజైన్‌   తో ఉంటుందని టీజర్‌లు సూచిస్తున్నాయి. iQOO ఫోన్ లాగానే ఈ స్మార్ట్‌ఫోన్ చాలా లైట్ గా ఉంటుంది. Vivo T2 ప్రో 6.78-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ అందించారు.  

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 22 2023, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Vivo ఫోన్‌లు సాధారణంగా లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫోన్  Android 13 OSతో వస్తుంది. వెనుక రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్  రింగ్-ఆకారపు LED ఫ్లాష్‌  లైట్ ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముందు భాగంలో, మీరు సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే Wi-Fi 6, బ్లూటూత్ 5.3కి సపోర్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఈ 5G ఫోన్ 4,600mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. Vivo 66W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్  అందిస్తుంది. iQOO Z7 Pro  128GB స్టోరేజ్ మోడల్‌ని రూ. 23,999 ప్రారంభ ధరతో ఇటీవల ఇండియాలో ప్రకటించారు. 
 

34

కాబట్టి కొత్త Vivo ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ  లేటెస్ట్ T-సిరీస్ ఫోన్‌ను ఎ ధరకు నిర్ణయిస్తుందో  చూస్తే    iQOO ఫోన్ కంటే తక్కువగా లేదా రూ. 23,999 కంటే పైగా  ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది - 8GB RAM + 128GB స్టోరేజ్  అండ్ 8GB RAM + 256GB స్టోరేజ్. 

 

44

8GB + 128GB వేరియంట్ ధర రూ.23,999 ఇంకా  8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.24,999. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 29 నుంచి దీని సాస్సేల్స్ ప్రారంభం కానున్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved